ముగిసిన టిఆర్‌ఎస్ ప్రస్థానం
గురువారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావంతో రెండు దశాబ్ధాలుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకంగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) ప్రస్థానం ముగిసింది. నేటికి సరిగ్గా ఇరవై ఒక్క ఏళ్ళ, ఏడు నెలల పన్నెండు రోజుల క్రితం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న నినాదంతో టిఆర్‌ఎస్ ఆవిర్భవించింది. 2001 ఏప్రిల్ 27న మాజీ మంత్రి…
