టిటిడి ఇవో ధర్మారెడ్డికి ఊరట
కింది కోర్టు ఉత్తర్వులను సస్సెండ్ చేసిన హైకోర్టు తిరుమల, డిసెంబర్ 16 : ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం శుక్రవారం సస్పెండ్ చేసింది. ఈవోకు జైలు శిక్ష, జరిమానాపై…
