Tag telugu kavithalu

జాతీయ రాజకీయాలను మలుపు తిప్పనున్న ఖమ్మం సభ

దేశంలో తెలంగాణ నమూనాపై సర్వత్రా చర్చ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి,  ఖర్చు రెట్టింపు చేసిన మోదీ ప్రభుత్వం సభ సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 13 : ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్‌ ‌సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌కు ఈ…

మోడీ ప్రభుత్వం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది

గురునానక్‌ ‌ప్రపంచానికి ప్రేమ, సోదర భావం, సహన మార్గాన్ని నేర్పితే… కేంద్రం విధానాలతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు నాశనం ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్న కేంద్రం పంజాబ్‌లో కొనసాగుతున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 12 : సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ ‌దేశానికే కాకుండా ప్రపంచానికే…

అలిశెట్టి కవిత్వంలో ఎన్నికల ‘ఎండమావులు’

ఆధునిక తెలుగు సాహిత్యంలో వచన కవిత్వంతో యువతరం పాఠకుల్లో అగ్గిని రాజేసిన అక్షర యోధుడు అలిశెట్టి ప్రభాకర్‌.  12 ‌జనవరి 1954లో జన్మించి అనారోగ్య సమస్యలతో అనునిత్యం పోరాడిన కవి ముప్పైయి తొమ్మదేళ్లకే కన్నుమూశారు. అలిశెట్టి ప్రభాకర్‌ ‌కవిత్వంలో ఆయన నిబద్ధత, జీవితంలోని ఆత్మగౌరవం నేటి యువతరం కవులకు ఆదర్శనీయము, ఆచరణనీయమైన వ్యక్తిత్వమని  ఆయన సన్నిహిత…

వెంటాడే హృదయపు వాక్యం…

తెలియక మనమంటాం పిల్లలని/ వయసు బరువు పడ్డాక రెక్కలు తెగిపోతాయి/  కాయలు పండిపోయాక పూలు కేవలం ఓ స్మృతి అని జీవన తాత్త్విక  కోణాలను స్పృశించారు ప్రఖ్యాత కవి డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి. అనుభూతికి అక్షర సాక్ష్యంగా నేనే కవితా సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. జీవన గాఢతను పొదువుకున్న అంతరాంతర సీమల్లోని అభివ్యక్తులుగా ఇందులోని 49…

రేవంత్‌పై వీడని చిక్కుముడి

కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విషయంలో ఇప్పట్లో చిక్కుముడి వీడేట్లులేదు. పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండీ ఆయన విషమ పరిస్థితులే ఎదుర్కోవాల్సి వొస్తున్నది. ఆయనను వ్యతిరేకిస్తున్న పార్టీ సీనియర్స్ ఇం‌కా అలకపాన్పుపై దిగటంలేదు. ఈ వైషమ్యాలతోనే పార్టీ ఎదుగూబొదుగూ లేకుండా పోతున్నది. దశాబ్ధాలుగా అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ ఇవ్వాళ మూడవ స్థానానికే…

రాజకీయ దురంధరుడు మర్రి చెన్నారెడ్డి

నేడు మర్రి చెన్నారెడ్డి జయంతి ‘‘ఆంధ్రప్రదేశ్‌ ‌లోని తెలంగాణ ప్రజలు సాంఘిక ఆర్ధిక విద్యా రంగాలలో వెనుకబడి యుండడాన్ని డాక్టరు చెన్నారెడ్డి సహించలేక పోయారు. ఏప్రిల్‌ 1968 ‌లో కేంద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేసారు. 1968లో ఢిల్లీ నుండి హైదరా బాదుకు తిరిగి రాగానే ‘‘తెలంగాణ ప్రజా సమితి’’ అనే పార్టీని నెలకొల్పి, ప్రత్యేక…

సూర్య గమనం సంక్రాంతి

విష్ణుమూర్తి రాక్షసజాతిని అంతమొందించిన రోజు మకర సంక్రాంతి. తమను అనేకరకాలుగా హింసిస్తోన్న అసురుల చర్యలకు తాళలేక దేవతలు మొర పెట్టుకోగా, విష్ణుమూర్తి రాక్షసులను హతమార్చి మందరపర్వతం కింద పాతిపెట్టాడు. కనుకనే మకర సంక్రాంతిని పర్వదినంగా జరుపుకుంటాం. అశుభాలు, అపజయాలను తుదముట్టించిన దినంగా భావిస్తారు. అందుకే ఉదయానే నదీస్నానం చేసి సూర్యుడికి నమస్కరించుకుంటారు. నది గానీ చెరువు…

‘‘‌భరత జాతి ఔన్నత్యాన్ని చాటిన లబ్దప్రతిష్టుడు’’

నేడు వివేకానందుని జయంతి భారతదేశం ఔన్నత్యాన్ని విదేశాలకు చాటిచెప్పిన హిందూ సన్యాసి స్వామి వివేకానంద. తన భావాలను సమాజానికి పంచి, మేల్కొలిపిన మహామనిషి ఆయన. స్వదేశంలోనే కాక విదేశాలలోనూ తమ ఉపన్యాసాలతో జీవిత పరమార్థాన్ని బోధించి, ప్రజలను జాగృతం చేసిన ప్రాసం గి కుడు. వివేకానందుడు. పాశ్చాత్య దేశాలలో అడుగిడి, హిందూమత ప్రాశస్థ్యాన్ని చాటి చెప్పిన…

ఆం‌ధ్రులను అవమానించిన కెసిఆర్‌ ఎలా వస్తారు

విశాఖ ఉక్కు కోసం ఉద్యమం చేయగలడా అన్యాయం చేస్తున్న బిజెపిపై పోరాటం చేస్తారా ఇరు రాష్ట్రాల విభజన సమ్యలను ముందే పరిష్కరిస్తారా ప్రత్యేకహోదా సాధనసమితినేత చలసాని డిమాండ్‌ ‌విశాఖపట్టణం,జనవరి10 : తెలంగాణ ఉద్యమసమయంలో కెసిఆర్‌ ఆం‌ధ్రులను అనరాని మాటలు అన్నారని, ఆ విషయాన్ని కెసిఆర్‌ ‌మరచిపోయినా ఆంధ్రులు మరవలేదని ప్రత్యేక హోదా విభజన హాల సాధన…