తెలంగాణపై బిజెపి నిజంగానే సవతితల్లి ప్రేమ చూపుతుందా !
అంటే…తెలంగాణవారు అన్నారంటారుగాని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్నది మాత్రం ఏమున్నది. తెలంగాణ పట్ల సవతితల్లి ప్రేమ చూపుతున్నదని బిఆర్‌ఎస్ ప్రభుత్వం తమను ఆడిపోసుకుంటున్నదని గొంతు చించుకుంటున్న మోదీ ప్రభుత్వం చర్యలు మాత్రం అందుకు ఏమాత్రం తీసిపోనివిగానే ఉన్నాయి. కేంద్రం వైఖరిపట్ల కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలోని బిజెపియేతర రాష్ట్రాల్లోని పార్టీలు చేస్తున్న ఆరోపణలు నూటికి…
