బండి ఫోన్ ఎక్కడుందో పోలీసులకే తెలియాలి
అరెస్ట్టు చేయడానికి వొచ్చినప్పుడు బండి చేతిలోనే ఉంది ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని చెప్పారు కేసులకు భయపడేది లేదని ధీమాగా ఉన్నారు బండిని కలిసిన భార్య అపర్ణ వెల్లడి కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : బండి సంజయ్ ఫోన్ ఎక్కడుందో పోలీసులకే తెలుసని ఆయన భార్య అపర్ణ వ్యాఖ్యానించారు. పోలీసులు వొచ్చే వరకు…
