అధికారిక కార్యక్రమాల్లో ఎన్నికల రాజకీయాలు
రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ లబ్ది కోసం పదేపదే విమర్శలు సంధించడం సరికాదు. అన్ని పార్టీలు ఈ మౌలికసూత్రం పాటించాలి. రాజకీయ నాయకుల పరస్పర విమర్శల కారణంగా ప్రజల సమస్యలకు ప్రాధాన్యం పెరగాలి. కానీ ఎన్నికలు వొస్తున్న వేళ చేసుకుంటున్న విమర్శలతో ప్రజలకు లాభం లేదు. హైదరాబాద్ పర్యటనకు…
