చరిత్ర పుటల్లో ఏప్రిల్ 14 కు ప్రత్యేక స్థానం
‘‘ఏప్రిల్ 14 చరిత్రపుటల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ప్రజల గుండెల్లో నిలిచిపోయిన, నిలిచిపోతున్న రోజు. ఇద్దరి ఆశయాలు సమాజంలోని సమానత కోసమే, అంతరాలు లేని మానవీయ సమాజం కోసమే, ఇద్దరూ ప్రపంచ స్థాయి మేధావులే. ప్రజల బాగోగుల కోసం, సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించిన ఆలోచన పరులే. సమాజ హితం…
