ఏపిలో ఇక మరింత పటిష్టంగా అంగన్‌వాడీలు
వసతుల కల్పనకు పెద్దపీట ప్రాధాన్యతా క్రమంలో పనుల పూర్తి అమరావతి, ఏప్రిల్ 20 : రాష్ట్రంలోని అంగన్‌వాడీలలో కనీస వసతులు కల్పించాలని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి అంగన్‌వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి.. తనకు నివేదిక ఇవ్వాలని తెలిపారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్‌వాడీల్లో ఉంచుకోవాలని సూచించారు. నాడు-నేడు పనులపై…

