ప్రధాని మోదీకి చిన్నారి లేఖతో కశ్మీర్ విద్యాశాఖలో కదలిక
పాఠశాలను 91 లక్షలతో అభివృద్ధికి శ్రీకారం శ్రీనగర్, ఏప్రిల్ 20 : జమ్మూ-కశ్మీరుకు చెందిన ఓ విద్యార్థిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ వల్ల సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆమె కోరిక ప్రకారం ఆమె చదువుతున్న పాఠశాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మోదీకి ఆమె పంపిన వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్…

