Tag telugu kavithalu

సిగరెట్‌ ‌పొగలో 7000లకు పైగా రసాయనాలు

ఐరాస శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 7.9 బిలియన్ల ప్రపంచ జనాభాలో 1.3 బిలియన్ల ప్రజలు పొగాకు దురలవాటుకు బానిసలైనారని తేలింది. పొగాకు దురవాటు కలిగిన జనాభాలో 80 శాతం పొగరాయుళ్లు అల్ప, మధ్యాదాయ దేశాలకు చెందిన వారే ఉండడం గమనించారు. అనాదిగా పొగాకు దురలవాటు ఒక అంటువ్యాధి (ఎపిడెమిక్‌)‌గా తరతరాలకు వారసత్వ…

జనాభా నియంత్రణకు అధిక వయసు పెళ్లిళ్లే సమర్థనీయం

ప్రపంచంలో అత్య ధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. అన్నింటా నేనే నెంబర్‌ ‌వన్‌ ‌గా విర్రవీగిన చైనాను అధిగమించింది. ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ ‌ఫండ్‌ ‌తాజా డేటా స్పష్టం చేసింది.అభివృద్ధిలో వెనుకబడిన జనాభా విషయంలో మాత్రం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. చైనా జనాభా కొన్ని సంవత్సరాలుగా 140…

మయ సభ

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి శ్వేతకి ద్వాదశ వర్ష యజ్ఞం గావించాడు. ఆహుతి చేసిన ఆజ్యం తనకు జీర్ణంకాక, అగ్ని బాధపడుతూవున్నాడు. ఆ బాధ నుండి విముక్తి పొందేందుకు ఖాండవ వనాన్ని స్వాహా చేసే సంకల్పంతో వనాన్ని  ముట్టడించాడు. వనం కాలిపోతున్నది. కాలి బూడిదైపోతున్నది. జంతువులు రోదనచేస్తున్నాయి. దేవేంద్రునికి ఈ విషయం తెలియగానే.కుంభవృష్టి కురిపించాడు.…

ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రావద్దు

ఇ-క్రాపింగ్‌ ‌బుకింగ్‌ ‌ద్వారా రైతుల పేర్లు నమోదు అమరావతి, ఏప్రిల్‌ 24 : ‌ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని, రైతులకు త్వరగా చెల్లింపులు కూడా జరగాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలన్నారు. ఆ రశీదు వెనుక రైతులనుద్దేశించి సూచనలు తప్పనిసరి గా ఉండాలన్నారు.…

అజరామర నిఘంటువు రవ్వా శ్రీహరి

తెలుగు సాహిత్యం నవీణ గుణాలను పుణికి పుచ్చుకుని, ప్రపం చీకరణ ప్రాపంచిక దృక్కో ణాలను, ను•తన ఒరవడులు అలవర్చుకొని వికసి స్తున్నా ము•లలు చెక్కు• దరకుండా సాహిత్య శ్రేష్టత కోసం కృషిసల్పే మహాకవులను తెలుగుభాషా మాత తన ఒడిలో దాచుకుంటది.. నిలుపుకుంటది..! నిఘంటు నిర్మాణ కృతికర్తగా, సంస్కృత సాహితీ ద్రష్ట,కవిగా, విమర్శకుడిగా, మహామ హోపాధ్యాయుడిగా, సునిషిత…

‘‘‌యుద్ధం’’ నిషేధం

అధికార దాహమో… సామ్రాజ్య మోహమో.. ప్రేరేపించేది ఏధైతేనేమి! యుద్ధం పెను విధ్వంసమే మతోన్మాదమో.. గుత్తాధిపత్యమో కారణాలు ఏవైతేనేమి! యుద్ధం జాతి వినాశనమే దురాక్రమణో తిరుగుబాటో దండయాత్రో ఆయుధ దాడో అది ఏ రీతిగా సంభవించినా యుద్ధం మిగిల్చేది విషాదమే అవాంఛిత యుద్ధంలో గెలుపోటమి ఎవరిదైనా మసకబారేది మానవత్వం మంటగలిసేది మనిషితనం రణాన్ని రమించడమంటే మృత్యువును హత్తుకోవడం…

చికిత్స కంటే వ్యాధి నివారణ ముఖ్యం

నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 25 ‌న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రాణాంతక వ్యాధి మలేరియా అనే  పట్ల ప్రజలలో అవగాహన పెంచడం,  చికిత్స చేయడం, నివారించడం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం ప్రపంచ మలేరియా దినోత్సవం ఉద్దేశం.5వేల సంవత్సరాల క్రితం నుండే మలేరియా మానవజాతిని పట్టి పీడిస్తున్నదని తేలింది.…

73‌వ ఏట అడుగిడిన చంద్రబాబు

పార్టీ నేతల శుభాకాంక్షలు అమరావతి, ఏప్రిల్‌ 20 : ‌టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయిడు  గురువారం 73వ ఏట అడుగిడారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు  1950, ఏప్రిల్‌ 20‌న  చిత్తూరు…

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కొరోనా కేసులు

తాజాగా ఒకే రోజు 12,591 మందికి పాజిటివ్‌…40 ‌మంది మృతి ఒక్క కేరళలోనే 11మంది మృత్యువాత..కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : ‌దేశంలో కొరోనా కేసులు రెండురోజుల క్రితం తగ్గినా.. మళ్లీ వ్యాప్తి పెరిగి అధికంగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు…