Tag telugu kavithalu

దళిత ద్రోహి జగన్‌….

‌ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లాలి టిడిపి హయాంలోనే దళితులకు న్యాయం దళితవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో టిడిపి అధినేత చంద్రబాబు గుంటూరు, ఏప్రిల్‌ 28 : ‌తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే ఎస్సీ, ఎస్టీలకు అన్ని రకాల పథకాలు, పదవులు దక్కాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత వర్గాలతో నిర్వహించిన…

తిరుపతికి ఏపి గవర్నర్‌ ‌నజీర్‌

ఘనంగా స్వాగతించిన జిల్లా అధికారులు తిరుపతి, ఏప్రిల్‌ 28 : ‌రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ ‌గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌కు ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా శ్రీ వెంకటేశ్వర వేదిక్‌ ‌యూనివర్సిటీ ఏడవ కాన్వోకేషన్‌ ‌కార్యక్రమంలో గవర్నర్‌ ‌పాల్గొంటారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న…

షిర్డి ఆలయానికి కేంద్ర బలగాలతో భద్రత

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు కేంద్ర నిర్ణయంపై మే1 నుంచి నిరవధిక బంద్‌ షిరిడి, ఏప్రిల్‌ 28 : ‌మహారాష్ట్రలోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం షిర్డీలో మే 1నుంచి నిరవధికంగా బంద్‌ ‌చేయనున్నారు. సాయి బాబా ఆలయాన్ని సంరక్షించేందుకు సెంట్రల్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్‌ని నియ మించాలని ప్రభుత్వం నిర్ణయిం చినందుకు నిరసనగా ఆలయ నిర్వాహకులు…

రైతు బతుకు ఆగం

దంచికొట్టిన వర్షాల వలన పంటలు నీటమునిగినయ్‌ ‌పిడుగులు వడగండ్లతో పండ్లు ఫలాలు నేలరాలి ఆశల గల్లంతుజేసినయ్‌ ‌చేతికందిన ధాన్యాలు బురద మట్టి పాలైనయ్‌ ‌కర్షకుల శ్రమ ఫలాలు అందకుండా పోయినయ్‌ ఇపుడు అన్నదాతల గుండెలు రోధిస్తున్నాయ్‌ ‌మెతుకు పెట్టే చేతులు సాయనికి ఆర్తిస్తున్నాయ్‌ ‌మొత్తంగా సేద్యజీవుల బతుకులు అగమైనయ్‌ ఆపన్న హస్తాలు లేక ఒడవని దుఃఖం…

సాగునీటి వివక్షత పై ఎలుగెత్తి చాటిన విద్యాసాగర్ రావు

వలస పాలకుల స్వార్థ పాలనలో, సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టు ల్లో మోసంపై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ప్రాజెక్టులపై జరిగిన అన్యాయం పై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యం. సాగునీటి రంగలో నిపుణులైన విద్యాసాగర్…

‌ప్రజలపై పన్నుల భారం ..కేంద్రం మౌన రాగం…

దేశంలో అన్ని వస్తువుల,సేవల ధరలూ పెరిగిపోతూ వుంటే, దాని ప్రభావాన్ని తట్టుకుని భరించే స్థితిలో సామాన్య ప్రజలు లేరు. ప్రభుత్వాలు తాము పెంచుతున్న ధరలు కావచ్చు..జిఎస్టీ కావచ్చు..గ్యాస్‌ ‌కావచ్చు సామాన్యులకు భారం పడదన్న ధోరణిలో ఉన్నారు. నిజానికి ఏ వస్తువు అయినా ధరలు వెచ్చించి సామా న్యులు కొనాల్సిందే. ఏకీకృత పన్ను విధానం పేరుతో తీసుకుని…

‌రాష్ట్రంలో ఎన్నికలు అక్టోబర్‌లోనా… డిసెంబర్‌లోనా ?

మొన్న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు డిసెంబర్‌లో వొస్తాయన్నారు. నిన్న బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అక్టోబర్‌లో ఎన్నికల వొచ్చే అవకాశాలున్నాయి సిద్ధంగా  ఉండాలని తమ పార్టీ నాయకులను హెచ్చరించారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలవైపే మొగ్గు చూపుతోంది. రాష్ట్రంలోని బిజెపి వర్గాలు…

ఏపీలో మే 1 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

విజయవాడ, ఏప్రిల్‌ 27 : ఆం‌ధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలకు మే 1 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యా కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఏప్రిల్‌ 30‌న ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు అయింది. జూన్‌ 12‌న…

కవిత పిటిషన్‌ ‌త్వరగా విచారించాలి

జస్టిస్‌ ‌రస్తోగి ధర్మాసనం ముందు కపిల్‌ ‌సిబల్‌ ‌మెన్షన్‌‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 27 : ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరగా విచారణ చేపట్టాలని జస్టిస్‌ ‌రస్తోగి ధర్మాసనం ముందు సీనియర్‌ ‌న్యాయవాది కపిల్‌ ‌సిబల్‌ ‌మెన్షన్‌ ‌చేశారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ చేయొచ్చా అని అంశాన్ని సవాల్‌ ‌చేస్తూ…