మణిపూర్ హైకోర్టు పరిధి దాటింది
ఒక తెగను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎలా చెబుతారు మణిపూర్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్పస్టీకరణ న్యూదిల్లీ,మే9(ఆర్‌ఎన్‌ఎ): షెడ్యూల్డ్ తెగల జాబితాలో ఒక తెగను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం మణిపూర్ హైకోర్టుకు లేదని సుప్రీంకోర్టుస్పష్టం చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం మణిపులో జరుగుతున్న…
