దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానిదే అధికారం
లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర పరిమితమే ప్రభుత్వ విధానాల మేరకు నడచుకోవాల్సిందే అన్ని రాష్టాల్ల్రో ఉన్న మాదిరిగానే అధికారాలు కేజ్రీవాల్ సర్కార్‌కు సుప్రీంలో భారీ ఊరట అధికారలపై సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు :దిల్లీ పాలనా వ్యవహారాలపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వానిదే అధికారమని విస్పష్ట తీర్పును ఇచ్చింది. దీంతో కేజ్రీవాల్ పెత్తనానికి…
