చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ముఖ్యమంత్రి అభినందనలు…
శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 2.5 కోట్లు మంజూరు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ‘వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్’ హోదాకు అర్హత సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.…
