మత్స్యకారులకు టిడిపి అరకొర సాయం
తాముసంవత్సరంలోనే రూ.231 కోట్లు ఇస్తున్నాం 1,23,519 మత్స్యకారుల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి తేడా గమించాలి ఎన్నికలొస్తేనే బాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు లేకుంటే హైదరాబాద్‌లో పడకేస్తారు మత్స్యకార భరోసా నిధుల విడుదలలో సిఎం జగన్ బాపట్ల,మే16 :తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు అరకొర సాయం మాత్రమే…
