Tag telugu kavithalu

ప్రకృతి వైపరీత్యాల పట్ల అవగాహన అవసరం

‘‘‌ప్రకృతి వైపరీత్యాల నివారణకై,  ప్రణాళికలను బడ్జెట్లో ప్రత్యేకంగా పొందు పరచాల్సిన అవసరం ఉంది. నష్టం అంచనాలో పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలను భాగ స్వాములను చేయాలి. ప్రకృతి వ్యవస్థలకు హాని కలగకుండా, గొలుసుకట్టు హరిత వనాల పెంపకానికి, మడ అడవుల పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ వనీకరణ నిధులను సమకూర్చాలి.వైపరీత్యాలకు దారి తీయకుండా తీరప్రాంత వనరుల వినియోగం జరిగేలా…

కులాల రాజకీయాలు

దేశంలోను, రాష్టాల్ల్రో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణతో పాటు,రాజకీయ క్రమశిక్షణ అవసరం. కులరహిత సమాజాం కోసం పాటుపడాల్సిన పాలకులు, రాజకీయ నేతలు కులాల కుంపట్లను ఇంకా ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాలు మొత్తం కులాల చుట్టే తిరుగుతున్నాయి. ఇందుకోసం కులాల వారీగా పథకాలు ప్రకటిస్తున్నాయి. అయితే నగదు బదిలీలు, లేదా ఇతర తాయిలాలు ప్రకటించడం దారుణం…

పెద్దనోటుపై ‘రద్దు’ వేటు

రెండు వేల పెద్ద నోటుకు భారత రిజర్వ్య బ్యాంకు బేషరతుగా గండి కొట్టింది క్లిన్‌ ‌మనీ పాలషి పేరిట పింక్‌ ‌కరెన్సీని బ్లాక్‌ ‌చేసి కాలం చెల్లినట్లు తేల్చింది పెద్ద నోటు రద్దు తంత్రం సామాన్య జనుల మీద ప్రభావం చూపనప్పటికి సంపన్న వర్గాన్ని మాత్రం పెద్ద షాకుకు గురిచేసింది ఆర్థిక నేరగాళ్ల ముఠాకు ఆశనిపాతంగా…

వేసవి తాపాన్ని అధిగమించడం ఎలా…?

తెలంగాణ ని ప్పుల కొలిమిని తలపి స్తున్నది. వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఉదయం 8 నుంచి జనం బయట అడుగుపెట్టేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు చేరింది. మరో మూడు రోజుల పాటు ఎంత తీవ్రత ఇలాగే…

కుక్కల దాడిలో బాలుడు మృతి

కాజీపేటలో దారుణం సుబేదారి, ప్రజాతంత్ర, మే 19 : శుక్రవారం ఉదయం గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పోరేషన్‌ ‌పరిధిలోని కాజీపేటలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కాజీపేట రైల్వే ఆవరణలోని నూతన చిల్డ్రన్‌ ‌పార్క్ ‌వద్ద ఆరు సంవత్సరాల బాలునిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. వీధి కుక్క ఆ బాలుడి మెడను పట్టుకోవడంతో గాయపడి…

తెలంగాణ మోడల్‌ ‌దేశమంతా విస్తరించాలి

మహారాష్ట్రలో ఇంకెన్నాళ్లీ మంచినీటి గోస తెలంగాణలో ఇంటింటికీ మంచినీటి సరఫర కర్ణాటకలో గెలవగానే ఏదేదో మాట్లాడుతున్నారు నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ ‌శిక్షణా శిబిరంలో సిఎం కెసిఆర్‌ నాందేడ్‌, ‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మే19: దేశంలో రైతాంగం బాగుపడే వరకు బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అబ్‌…

‌ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు

సంక్షేమానికి సారథులు వాలంటీర్లు వాలంటీర్లకు వందనం కార్యక్రమంల సిఎం జగన్‌ విజయవాడ,మే19: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు, సంక్షేమానికి సారథులు వాలంటీర్లని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. 2019లో అధికారంలోకి రాగానే నవరత్నాల ఫిలాసఫీ, ప్రభుత్వం నచ్చి స్వచ్ఛందంగా సేవ చేసేందుకు వచ్చిన సైన్యమే 2లక్షల 66 వేల మంది వాలంటీర్లని అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన…

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వలంటీర్‌

‌కానూరు వలంటీర్‌కు సిఎం జగన్‌ ‌సాయం తక్షణ సాయంగా రూ.2లక్షల ఆర్థిక సాయం సిఎం హాతో వెంటనే అందచేసిన కలెక్టర్‌ విజయవాడ,మే19 : ఎన్టీఆర్‌ ‌జిల్లా కానూరు గ్రామా సచివాలయం పరిధిలో వాలంటీర్‌ ‌గా పనిచేస్తూ  దళిత సామాజిక వర్గానికి  చెందిన జక్కుల సోంబాబు వాలంటీర్‌గా బాధ్యతలు చేపట్టే నాటికే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ…

శివలింగం వయసు నిర్ధారణ

అలహాబాద్‌ ‌హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే న్యూదిల్లీ,మే19 : ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ’శివలింగం’ వయసును నిర్ధారించే ప్రక్రియపై అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపేసింది. దీనిని శాస్త్రీయంగా నిర్ణయించాలని, కార్బన్‌ ‌డేటింగ్‌ ‌వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపేసింది.…