పోలీస్ శాఖ కాషాయీకరణ కుదరదు
రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సందే ఘాటుగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి డికె బెంగళూరు,మే24 : కర్ణాటకలో శాంతి భద్రతల పరిస్థితి పై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పోలీసు అధికారులను హెచ్చరించారు. పోలీసు శాఖను కాషాయీకరణ చేసేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సహించేది లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని తమ చెప్పుచేతుల్లోకి తీసుకునేందుకు ఎవర్నీ అనుమతించం. పోలీసు…
