డిలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
ఆయా రాష్ట్రాలు తమ వాణిని వినిపించాల్సందే ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే30 : 2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్‌సభ స్థానాల వల్ల దక్షిణాది రాష్టాల్రకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు…
