Tag telugu kavithalu

వైద్య సేవల్లో‘ఆశా’లది ప్రముఖ పాత్ర

వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు దేశంలో తెలంగాణలోనే ఆశాలకు అత్యధిక పారితోషకం వైద్యారోగ్య దినోత్సవంలో అందరూ భాగస్వామ్యం కావాలి నాడు 30శాతం ప్రభుత్వ దవాఖాన  డెలివరీలు, నేడు 69శాతం నెలవారీ సమీక్షలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌ ‌రావు ఆదేశాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌5: ‌క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆశాలు, ఏఎన్‌ఎం‌లు ముఖ్య…

సమర్థవంతమైన నాయకత్వ నిర్మాణం కోసమే ..‘భారత్‌ ‌భవన్‌ ..!

వివిధ రంగ మేధావులచే రాజకీయ,సామాజిక రంగాల్లో శిక్షణ సామాజిక మాధ్యమాల పట్ల అవగాహన కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు సెంటర్‌ ‌ఫర్‌ ఎక్సలెన్స్ అం‌డ్‌ ‌హూమన్‌ ‌రిసోర్స్ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌కు బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కేసీఆర్‌ ‌శంఖుస్థాపన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌5:‌ప్రజలచేత ఎన్నుకోబడిన  ప్రజాస్వామిక ప్రభుత్వాలకు  రాజకీయ  పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) అధినేత…

పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌ముందు ఉద్రిక్తత

బోర్డు కార్యాలయం ముట్టడికి బిఎస్పీ యత్నం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6: ‌టీఎస్‌ ‌పీఎస్‌ ‌సీ బోర్డు దగ్గర ఉద్రిక్తత నెలకొంది.  గ్రూప్‌ 1‌పరీక్ష  రద్దు చేయాలని బీఎస్పీ నాయకులు బోర్డు ముట్టడికి యత్నించారు.  బోర్డు ముందు బైఠాయించి నిరసన తెలిపారు.  కొత్త బోర్డు ఏర్పాటు చేశాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ ‌చేశారు. గతంలో పరీక్ష రాసి నష్టపోయిన ప్రతి…

పర్యావరణహితంగా విశ్వనగరంగా హైదరాబాద్‌

ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం నాలాల్లో ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థాలు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి  కెటిఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6: ‌హైదరాబాద్‌ ‌నగరం విశ్వనగరంగా మారాలన్న, బాగుపడాలన్నా పౌరుల భాగస్వామ్యం తప్పనిసరి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ చేయలేమని అన్నారు. ప్రజలు ఇది తమ…

‘‘‌నిష్క్రమిస్తున్న దేహాలు’’!…

ఔను!..సిగ్గు పడుతున్నాం! నా దేశ చిత్రపటం పై కారుతున్న నెత్తుటి ధారలు దిక్కుల ను కలిపే సమాంతరరేఖలపై చిధ్రమైన దేహాల ఆనవాలు. గానం చేస్తున్న విరామమెరుగని విషాదగీతాలు వింటూనే వున్నాం! నిప్పులు చెరిగిన ప్రమాద ఘంఠికలు నెత్తుటి చేవ్రాలుతో వందలాది దేహాలు పొరలు పొరలుగా తెగిపడుతూ.. మసిబారి తూలి పడుతున్న అవయవాలు అనివార్యమైన దేహయాత్ర ఎవరి…

కారు చీకట్లో కి కరెంటు సంస్థలు

‘‘‌విద్యుత్‌ ‌రంగంలో లక్షమందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాల కల్పన కలగానే మిగిలిపోయింది. ఆర్టిజన్ల సమస్య పరిష్కారం కాకపోగా వారి జీవితాలు మరింత ప్రమాదంలోకి ఈ ప్రభుత్వం నెట్టివేస్తుంది.ఈ పరిస్థితులలోనే కేంద్ర విద్యుత్‌ ‌సంస్కరణలు తెలంగాణ లో అమలు కాకుండా నిలిపివేసు కున్నప్పటికి భవిష్యత్‌ ‌లో ఈ ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండకపోవచ్చు.ఈ నేపథ్యంలో నే ప్రభుత్వం…

స్వరాష్ట్రంలో… పరిశ్రమలకు స్వర్ణయుగం…

ఇప్పటివరకూ 2 లక్షల 64 వేల 956 కోట్ల రూపాయల పెట్టుబడులు 15 రోజుల్లోనే అనుమతులు పాస్‌….‌దశ దిశలా..తెలంగాణ వికాస హేల… వేలల్లో పరిశ్రమలు.. లక్షల కోట్ల పెట్టుబడులు..లక్షల సంఖ్యలో ఉద్యోగాలు.. సులభ వాణిజ్యంలో నం.1.. ఇదీ తెలంగాణ పారిశ్రామికం.. ప్రపంచం దారిపట్టిన ఎర్రతివాచీ వనం. పరిశ్రమలు వర్ధిల్లాలి, ఉపాధి పెరగాలి, తెలంగాణ పచ్చబడాలి.. ఇదే…

పర్యావరణ పరిరక్షణ మానవుని కర్తవ్యం

‘‘ప్రకృతి లేకుంటే మానవ మనుగడ లేదు.సమస్త జీవకోటి నివసించేది ఈ ప్రకృతి ఒడిలోనే.మానవులు జంతువులు సైతం ప్రకృతి ప్రేమికులే. ప్రకృతిని సంరక్షించాల్సిన బాధ్యత ముమ్మాటికి మానవునిదే. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాత్రులు కావాల్సిందే.’’ మొక్కలను పెంచాల్సిందే: పర్యావరణాన్ని కాపాడాలంటే మనం ఏదో టన్నుల బరువును మన ఒంటిపై మోయాల్సిన పనిలేదు, బాధ్యతగా మొక్కలను పెంచి…

మారుతున్న రాజకీయ సమీకరణలు

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో అనూహ్యంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఒక వైపు హ్యాట్రిక్‌ ‌సాధించేందుకు అధికార బిఆర్‌ఎస్‌ అనేక పథకాలను రచిస్తూ, నిత్యం ఏదో కార్యక్రమంతో ప్రజల ముందు ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం ఆపార్టీకిప్పుడు కలిసి వొచ్చింది. ఈ ఉత్సవాలను ఒక రోజుతో ముగించకుండా దాదాపు 22…