Tag telugu kavithalu

కొత్త పార్టీకి దారి తీస్తున్న గెహ్లెట్‌, ‌పైలెట్‌ ‌వివాదం

రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లెట్‌, ఆ ‌రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ ‌పైలెట్‌ ‌మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న రాజకీయ విభేదాలు ఆఖరికి అక్కడ మరో కొత్త రాజకీయ పార్టీ ఉద్భవించేందుకు దారి తీసింది. వీరిద్దరి మధ్య గత నాలుగేళ్ళుగా ఆధిపత్యపోరు కొనసాగుతున్నది. ఈ పోరు పొందుగా మారకపోవడంతో ఈ నెల 11వ…

పాలమూరు ఉమ్మడి జిల్లాలో పచ్చదనం

ప్రాజెక్టులతో జలకళ ఉట్టి పడుతోంది గంజి కేంద్రాలు బంద్‌..‌కొనుగోలు కేంద్రాల రాక తెలంగాణ ఏర్పడితే చిమ్మచీకటని శాపాలు నేడు తెలంగాణలో వెలుగుజిలుగులు ఆంధ్రాలో మాత్రం చిమ్మ చీకట్లు ధరణిని వద్దన్న వాడినే బంగాళాఖాతంలో వేద్దాం గృహలక్ష్మి కింద నియోజకవర్గానికి 3వేల ఇళ్లు తెలంగాణ వల్లనే వ్యవసాయంలో నంబర్‌ ‌వన్‌ ‌నాగర్‌కర్నూలు పర్యటనలో సిఎం కెసిఆర్‌ నాగర్‌కర్నూల్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6:…

సాగు నీటి రంగంలో నవ శకం

మండు వేసవిలో చెరువులు మత్తళ్లు.. చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లు.. 9 ఏండ్లలోనే తెలంగాణ మాగాణం అయ్యింది. అందుకుకారణం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ ‌రావు  కార్యదక్షత, దూరదృష్టి, ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్‌, ‌రీ  డిజైన్తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైంది. ఈ జలవిజయంలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ ‌రావు మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుది కీలక…

‌మృగ క్రీడ

ప్రవహించే కాలవాహినిలో దిగజారిపోతున్న మానవతావిలువలకు దర్పణంగా, మృగాళ్ల అకృత్యాలకు సాక్షీభూతమై లోకం వెలుగు చూసిన, కామాతురతతో ఆటల కొమ్మకు పూసిన ఓ విషపు పువ్వు, దాని రక్షణకై దృఢమైన కంచె. ఓ అభాగినిల్లారా! మీ పోరాటం స్ఫూర్తిదాయకం. నిశిదారులెప్పటికైనా వేకువతోవకు చేరక తప్పదని గుర్తెరిగి, ఎవరి సహాయం కోసం ఎదురు చూడక, ఆత్మవిశ్వాసపు నడకయై, ఎన్నో…

కెసిఆర్‌ ‌మరో సృష్టి‘భారత్‌ ‌భవన్‌’

      ‘‘ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న స్వాతంత్య్ర భారతావనిని అభివృద్ధి పర్చుకునేందుకు రాసుకున్న రాజ్యాంగాన్ని కేంద్ర పాలకులు విస్మరిస్తున్నారన్నది ఆ రాష్ట్రాల ఆరోపణ. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఒకతీరు న్యాయం, ఇతర పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మరో తీరు న్యాయాన్ని కనబరుస్తున్న తీరుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ధ్వజమెత్తుతున్నాయి. సమర్థమైన నాయకుడెవరైనా…

వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు

దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానం.. జూన్ 14 న వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి.. ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష.. ఆదేశాలు జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర,జూన్6: తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్  మార్గ నిర్దేశంలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి ఎదిగిందని మంత్రి హరీష్ అన్నారు.…

పర్యావరణ పరిరక్షణ నిత్య జీవితంలో భాగం ..

ప్రపంచ పర్యవారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్క నాటిన సీఎం కేసీఆర్‌ ‌పాల్గొన్న  గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌ఫౌండర్‌ ఎం‌పీ జోగినపల్లి సంతోష్‌ ‌కుమార్‌, హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌5: ‌సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకున్నప్పుడే భవిష్యత్‌ ‌తరాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు.  ప్రపంచ పర్యవారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని  కోకాపేట్‌ ‌లోని హైదరాబాద్‌ ‌మెట్రోపాలిటన్‌ ‌డెవలప్‌…

సమస్యలు పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం

ఏం సాధించారని దశాబ్దపు ఉత్సవాలు: ఎమ్మెల్యే సీతక్క విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6: ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. సోమవారం డియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని ఉత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. పేపర్‌ ‌లీకేజీని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఏం ‌తప్పు…

11‌న గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌పరీక్ష

నిర్వహణకు అధికారుల సన్నాహాలు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌5:‌గతంలో జరిగిన కొన్ని తప్పిదాల దృష్టిలో ఉంచుకుని గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 11వ తేదీ ఆదివారం పరీక్ష ఉదయం 10 గంటల 30 నిమిషాల…