దేశం మెచ్చిన నేత సీఎం కేసీఆర్
రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కొల్లూరు నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం మల్లికార్జున స్వామి, బీరప్ప స్వామి, విశ్వకర్మ దేవాలయాలకు భూమి పూజ పటాన్ చెరు,ప్రజాతంత్ర,జూన్ 10:తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలతో దూసుకు వెళుతుందని, దేశం మెచ్చిన నేత సీఎం కేసీఆర్ అని…
