తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్‌కు ఉంది
ఈసారి బిజెపికి 14 ఎంపి సీట్లు ఖాయం మోదీ పాలనలో రోడ్లకు అత్యధిక ప్రాధాన్యం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అవినీతిమయం కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్ర వ్యాఖ్యలు రోడ్ల కోసం రాష్ట్రంలో 9 ఏళ్లలో లక్షా 9 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్,…
