గ్లోబల్ విజన్..
డిజిటల్ హెల్త్-డిజిటల్ పబ్లిక్ గూడ్స్ గ్లోబల్ సౌత్ లో ఆరోగ్యాన్ని విప్లవాత్మకంగా మార్చగల గ్లోబల్ విజన్‌ను రూపొందించడానికి జి-20 మనకు అరుదైన అవకాశాన్ని అందించింది ఈ రోజు కంప్యూటర్ నెట్ వర్క్ లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోని ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించండి, అలాంటి సంబంధాలు తెగిపోయిన ప్రపంచంలో, ఒక దేశంలోని ప్రజలు ప్రపంచంలోని మరొక…

