మిషన్ భగీరథ కింద… 100 శాతం మంచినీరు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం
23,890 గ్రామాలు, ఆవాసాలకు, 142 పట్టణ స్థానిక సంస్థలలో 100 శాతం తాగునీటి సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా కోటి 6 వేల కుటుంబాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు గ్రామీణ ప్రాంతాల్లో 57 లక్షల కుటుంబాలకు, 23,511 స్కూల్స్‌కు, 27,310 అంగన్వాడీ కేంద్రాలకు మిషన్ భగీరథ కింద తాగునీరు ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన…
