Tag telugu kavithalu

అమ్మా…

ఏడాది గడిచే పోయింది.ఏడ పోయిందో నా తల్లితొలిసూరు కాన్పులోనేఏం తొంద రొచ్చిందనోఅసమర్థపు కొడుకుని కని అంబురాని కే•గింది నా అమ్మఎండకి ఎండిపోతాననివానకు ముద్దయితా ననేమోనులి వెచ్చని మాసంలోపురుడు పోసుకొని నను కనింది నాతల్లికృష్ణమ్మ ఒడి నుండిగోదారి తీరానికిపొత్తిళ్ళలో నను పొదివి పట్టినాన్న తో నడిచొచ్చిందివెన్న ముద్దుల్లోంచివెన్నెల కురిసే వెలివాడనుంచిదండ కారణ్యం లోనికినన్నెత్తుకుని నడిచొచ్చింది నాకోసంనీ కోసమే…

తంగెడు పూల రెమ్మలు మన అమరవీరులు.. వందనం !

‘అమరత్వం రమణీయమైంది, అది కాలాన్ని కౌగలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్థానం చేసింది’, 1200 మంది అమరవీరుల త్యాగ ఫలితమే నేటి మన మరోప్రపంచం – తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర మరువలేనిది. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రానికి పునాదులు వేసింది అమరవీరులు. వీరులారా వందనం అమరులారా వందనం అని రాగం నేర్పిన దరువు…

అం‌తరించిపోతున్న గిరిజన సాంప్రదాయ వాయిద్యాలు

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా, తెలంగాణలో సుసంపన్నమైన జానపద  గిరిజన సంగీతాన్ని జరుపుకునే సంగీత కచేరీని భారతదేశ సంగీత ప్రేమికులు ఏర్పాటు చేశారు.  తెలంగాణ  ప్రాంతం  విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి అద్భుతమైన మార్గం. ఈ కచేరీలో తెలంగాణలోని వివిధ వర్గాల నుండి ప్రతిభావంతులైన జానపద మరియు గిరిజన సంగీత కళాకారులు సాలార్‌ ‌జంగ్‌ ‌మ్యూజియం…

యాదాద్రిలోనూ బంగారు డాలర్ల విక్రయం షురూ

చిరుధాన్యాలతో ప్రసాదాల విక్రయాన్నీ ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం యాదాద్రి,ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలోల భాగంగా యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాదం బంగారం, వెండి నాణెల(డాలర్‌) ‌విక్రయాల..వెబ్‌ ‌పోర్టల్‌, ఆన్‌లైన్‌ ‌టికెట్‌ ‌సేవలను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌…

రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ

పెట్టుబడి పెట్టనున్న లాయిడ్స్ ‌సంస్థ ట్విట్టర్‌ ‌ద్వారా తెలియచేసిన కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌ ‌నుంచి ప్రారంభించాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత బ్యాంకింగ్‌ ‌సంస్థ లాయిడ్స్ ‌గ్రూప్‌ ‌రాష్ట్రంలో పెట్టుబడి…

How to beat summer heat…? వేసవి తాపాన్ని అధిగమించడం ఎలా…?

తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఉదయం 8 నుంచి జనం బయట అడుగుపెట్టేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు చేరింది. మరో మూడు రోజుల పాటు ఎంత తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ…

నేడు విద్యాదినోత్సవం

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా… రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 19 : ‌తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం విజయోత్సవాలు ఘనంగా ప్రభుత్వం జరపనున్నది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్ర…

‌దశాబ్ది కాలంలో విద్యాభివృద్ధి జరిగింది కానీ…!

ఒక సమాజం ఆధునికత వైపు పరుగులు తీయలన్నా,పోటీ ప్రపంచంలో నిలబడలన్నా తననుతాను ఎప్పటికప్పుడు సంస్కరిం చుకోవాలి, మారుతున్న కాలానికి అనుగు ణంగా మారుతూ ఉండాలి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే ఉండాలి.దానికంతటికి వారధి విద్యా.విద్యా బోధనలో కీలకం మాధ్యమం.ప్రాచీన కాలంలో సంస్కృతం ,మధ్యయుగంలో పర్షియన్‌,అరబిక్‌ ఆధునిక కాలంలో ఆంగ్ల మాధ్యమం విద్యాలో  క్రియాశీలక పాత్ర పోషించాయి,…