అమరులకు ‘‘జోహార్’’
స్వరాష్ట్ర సాధన పోరులో యువకిశోరాలు దండుగట్టి రణ దండోరా మోగించినయ్ మరిగే నెత్తురు పిడికిళ్ళెత్తి వలసవాదుల పాలన మీద ధిక్కార జ్వాల రాజేసినయ్ జై తెలంగాణ నినాదమెత్తి బూర్జువా శక్తుల గుండెలపై మిలియన్ మార్చ్ చేసినయ్ కాఖీ లాఠీ దెబ్బకు వెరవక తుపాకి తూటాకు తలొగ్గక తిరుగుబాటుకు తెగబడ్డయ్ ప్రాణాల గడ్డిపోచగా ఎంచి తెగించి పోరాటం…
