’కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’
వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నినాదం రాహుల్‌తో పొంగులేటి, జూపల్లి భేటీ అరగంటకు పైగా రాష్ట్ర వ్యవహారాలపై చర్చ జూలై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ…పార్టీలో చేరనున్న పొంగులేటి కెసిఆర్ మాయ పథకాలతో బురిడీ కొట్టిస్తాడని ఆరోపణ పాలమూరు సభలో పార్టీలో చేరనున్న జూపల్లి న్యూ దిల్లీ, జూన్ 26 : ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ…
