ఉద్యమ శక్తుల నిస్తేజం..బాసర ఐటీ నిర్వీర్యం
‘‘తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ బాసర విద్యార్థుల ఉద్యమాన్ని సొంతం చేసుకొని పిల్లలకు మరింత మనో ధైర్యాన్ని ఇవ్వాల్సి ఉండేది.తెలంగాణలో సబ్బండ వర్ణాలు ఏ ఉద్యమాన్ని యెత్తుకున్నా తెలంగాణ సమాజం అందులో భాగస్వాములవటం తెలంగాణ సాధన పోరాటాల నుండి విద్యార్థి,యువజన,ప్రజాసంఘాలుగా మనం ఆచరిస్తున్నదే! ఆఆచరణ,ఆ పోరాట సాంప్రదాయం ఎంతో కొంత పలుచబడిందని ఇప్పుడు భావించాల్సి వస్తుంది.’’…
