Tag telugu kavithalu

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రవాస భారతీయులు

యూకె ప్రధానిగా రిషీ సునక్‌, ‌పోర్చుగల్‌ ‌పిఎం కోస్టా, మారిషస్‌ ‌పిఎం ప్రవింద్‌?, ‌సింగపూర్‌ ‌ప్ర •డెంట్‌ ‌హలీమా, మారిషస్‌ అధ్యక్షులు రూపన్‌, ‌గయానా అధ్యక్షులు ఇర్ఫాన్‌ అలీ, ట్రిని డాడ్‌-‌టొబాగో అధ్యక్షులు క్రిస్టైన్‌ ‌లాంటి పలువురు భారతీయ సంతతికి చెందిన ప్రముఖులు వివిధ దేశాల నాయకులుగా బహుళ ప్రచారం పొందుతూ ప్రజాసే వలో మునిగి…

కేసీఆర్‌….‌ క్యాన్సర్‌ ‌కంటే డేంజర్‌

క్యాన్సర్‌ ‌మూడోదశకు చేరితే ఎంత డేంజరో… కేసీఆర్‌ 3‌వ సారి సీఎం అయితే అంతకంటే డేంజర్‌ నట్టేట ముంచిన బీఆర్‌ఎస్‌ ‌కు ఓటేస్తారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ‌కమార్‌ చేవెళ్ల,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌క్యాన్సర్‌ ‌వ్యాధి కంటే డేంజర్‌ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ…

అనతికాలంలోనే అభివృద్ధి

• ఇందుకు చేస్తున్న పనులే గీటురాళ్లు •విమర్శకులకు అభివృద్ధ్దితో సమాధానం చెప్పాం •కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలకు ప్రారంభం •ప్రగతిలో తెలంగాణ ఆదర్శం అన్న •కేసీఆర్‌ •‌మెదక్‌ ‌పర్యటనలో పలు అభివృద్ధ్ది పనులకు శ్రీకారం మెదక్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్: ‌తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. పరిపాలన చేతకాదన్న వారికి అభివృద్దితో…

రాజ్యాంగ సంస్థలపై కేసుల నమోదు

ప్రజాప్రతినిధుల జడ్జి తీర్పుపై సుప్రీం సీరియస్‌ ‌జడ్జి జయకుమార్‌పై సస్సెన్షన్‌ ‌వేటు న్యూదిల్లీ, అగస్ట్ 23 (ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి సస్పెండ్‌ అయ్యారు. న్యాయమూర్తి జయకుమార్‌ను సుప్రీంకోర్టు సస్పెండ్‌ ‌చేసింది. ఎన్నికల కమిషన్‌ ‌వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇటీవల మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఎన్నికల కమిషన్‌ ‌వెబ్‌సైట్‌ ‌ట్యాంపర్‌…

ఇ‌స్రోకు అభినందనలు

చంద్రయాన్‌-3 ‌విజయంపై ఆనందాతిరేకాలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,ఆగస్ట్ 23: ‌చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది. నిర్దేశించిన సమయంలో విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌చంద్రుడిపై సురక్షితంగా సాప్ట్ ‌ల్యాండ్‌ అయింది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా వెళ్లని జాబిలి దక్షిణ ధ్రువానికి చేరుకుంది ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన…

చంద్రయాన్‌-3 ‌విజయంపై ప్రధాని భావోద్వేగం

నేనూ సగటు భారతీయుడిలా ఎదురుచూశా ఈ విజయంతో మరిన్నిప్రయోగాలకు పునాది ఇస్రో సైంటిస్టులకు ప్రధాని మోదీ అభినందనలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,ఆగస్ట్ 23: ‌చంద్రయాన్‌ ‌విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలను కృషిని కొనియాడారు. దేశ కీర్తి పతాకను ఇస్రో శాస్త్రవేత్తలు గగన వీధుల్లో ఎగరేశారని అన్నారు. ఇది మరిన్న ప్రయోగాలకు స్ఫూర్తి కానుందని అన్నారు. దీంతో భారత్‌…

జయహో ఇస్రో

చందమామకు చేరువైన భారత్‌ విజయవంతంగా దక్షిణధృవంపై కాలు ప్రజ్ఞాన్‌ను విజయవంతంగా దింపిన విక్రమ్‌ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫ్ట ల్యాండింగ్‌ చంద్రయాన్‌-3 ‌మిషన్‌ ‌గ్రాండ్‌ ‌సక్సెస్‌ ఇ‌స్రో శాస్‌‌త్రవేత్తల ఆనందోత్సాహాలు ప్రధాని మోదీ సహా పలువురు అభినందనలు (ఇంటర్నెట్‌ ‌డెస్క్ ‌ప్రజాతంత్ర ): చంద్రుడి దక్షిణధృవాన్ని ప్రజ్ఞాన్‌ ‌ముద్దాడింది. 41 రోజుల ఎదురుచూపులకు తెరదించుతూ.. ఇస్రో…

ప్రపంచ ప్ర‌ఖ్యాత గ‌ణిత‌ మేధావి సీఆర్ రావు క‌న్నుమూత‌

భారత్‌కు చెందిన గణాంక, గణిత శాస్త్రవేత్త సీ ఆర్ రావు వయసు సంబంధిత అనారోగ్యంతో బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. 75 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినందుకు గానూ ఆ రంగంలో నోబెల్‌ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ 2023 అవార్డు సీఆర్ రావును వరించింది. అనేక…

రాజిరెడ్డి, రామచంద్రా రెడ్డిలు క్షేమం

మరణించినట్లు వార్తలను ఖండిస్తూ మావోయిస్టుల ప్రకటన విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) ‌నాయకులు మల్లా రాజి రెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు మరణించినట్లుగా ఆగస్ట్ 19‌న దిన పత్రికలలో వొచ్చిన అబద్ధపు వార్తలను ఖండిస్తూ పార్టీ ఉత్తర సబ్‌ ‌జోనల్‌ ‌బ్యూరో, దండకారణ్యం పేర ఒక ప్రకటనను విడుదల…