Tag telugu kavithalu

రహస్య భేటీ సమాచారాన్ని ప్రధాని వెల్లడించవచ్చా ?

తెలంగాణలో ఇంత కాలంగా తనకు ఎదురు లేదనుకున్న అధికార బిఆర్‌ఎస్‌ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిరది. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవుతుందనుకున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బాంబు లాంటి వార్త పేల్చడంతో గుక్క తిప్పుకోకుండా అయింది బిఆర్‌ఎస్‌ పరిస్థితి. దేశంలో ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతుంటాయి. పార్టీల మధ్య కొన్నిసార్లు…

వయో వృద్ధులకు ఇంటి నుంచే వోటు వేసే అవకాశం

ఆధారాలతో మరణించిన వారి వోట్లనే తొలగించాం తెలంగాణలో సమానంగా స్త్రీ, పురుష వోటర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే వోటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడిరచారు. తెలంగాణలో ఏకపక్షంగా వోట్లు…

గాంధీ, శాస్త్రిలకు గాంధీ బవన్‌లో నివాళి

జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి, మాజీ ప్రధానమంత్రి లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి 119వ జయంతి సందర్భంగా గాంధీభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి, తదితరులు వారికి నివాళులు అర్పించారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే

ప్రభుత్వ వ్యతిరేక వోటును చీల్చడానికే మోదీ పర్యటన కేసీఆర్‌ ‌కుటుంబం అవినీతిపై ప్రధాని మౌనం ఎందుకు తెలంగాణకు భరోసా ఇవ్వని ప్రధాని పర్యటన మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2 : ‌ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనతో ప్రజలకు నిరాశే…

‘‘‌గిరిజన యూనివర్సిటీ’’ వల్ల ఆదివాసి పరిశోధనలకు పెద్దపీట

విభజన హామీల భాగంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మన రాష్ట్రానికి కేటాయించిన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేయడం మంచి పరిణామం. ఎందుకంటే దాదాపు 9 సంవత్సరాల నుండి గిరిజన విశ్వవిద్యాలయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రధానమంత్రి ప్రకటించిన ప్రకటనతో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం…

క్షీర విప్లవం, సోమవారం ఒక భోజనం, జై జవాన్‌ జై కిసాన్‌

నేడు లాల్‌ బహదూర్‌ 120 జయంతి ఆ కుంటుంబానికి ఏవిధమైన స్వాంత్య్రోద్యమ నేపధ్యం లేనప్పటికీ ఆయన చదివే హరిష్‌ చంద్ర హైస్కూల్‌ ఉపాద్యాయులలో ఒకరైన నిశ్మేమేశ్వర ప్రసాద్‌ మిశ్రా ద్వారా లాల్‌ బహదూర్‌ శాస్త్రి లో దేశభక్తి కలిగింది. ఆ ఉపాద్యాయుడు ఆయన పిల్లలకు శాస్త్రిని శిక్షకునిగా నియమించి ఆర్థిక సహాయం అందించారు. మిశ్రా దేశభక్తి…

మహానగరాల్లో ‘‘నిరాశ్రయమే’’ వారి ఉనికి!

‘‘కోవిడ్‌ లాక్‌ డౌన్‌ సమయంలో చీమల పుట్టలు పగిలినట్లు రోడ్డు మీదకు వచ్చిన ఈ నిరాశ్రయులు గుర్తున్నారా!? అందరూ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి వెతుక్కుంటూ నగరాలకి వచ్చిన ప్రజలు. నగర నిర్మాణంలో, ఇక్కడి మనుగడలో పైన చెప్పిన అనేకానేక పనుల్లో నిరంతరం శ్రమ దోపిడీకి, అమానుషత్వాలకీ, అవమానాలకూ గురవుతూ కనీసపాటి ఆహారానికి,…

‘‘‌పండుటాకులను కాపాడుకుందాం’’

‘అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం’ప్రతి సంవత్సరం అక్టోబర్‌ ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపు తారు. ఈ సంవత్సరం వృద్ధుల దినోత్సవం ఇతివృత్తం ‘‘వృద్ధుల మానవ హక్కులను కాపాడుతూ వారి గల ప్రత్యేక అవసరాలపై ప్రత్యేక దృష్టి నిలపడం వాటిని తీర్చడం’’. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు అత్యున్నతమైన స్థానం ఉంది.ఉమ్మడి కుటుంబాలు కొనసాగి నంత కాలం మన సమాజంలో వృద్ధులు…

అక్టోబర్‌లో ఎన్నికల శంఖారావం..!

సమాయత్తమవుతున్న అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రానికి కాంగ్రెస్‌, బీజేపీ  జాతీయస్థాయి నాయకుల తాకిడి హ్యాట్రిక్‌  ఖాయమంటున్న బిఆర్‌ఎస్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర న్యూస్‌ నెట్వర్క్‌,సెప్టెంబర్‌ 27: మరో మూడు రోజుల్లో రానున్న అక్టోబర్‌ నెల రాజకీయ పార్టీలన్నిటికీ ప్రాధాన్యం కానుంది. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన ఇదే నెలలో రాబోతుండడంతో రాజకీయ వర్గాలన్నీ ఎంతో ఉత్సుకతతో…