Tag telugu kavithalu

రైతులపై కాంగ్రెస్‌ ‌పార్టీ కక్ష కట్టింది

రైతుబంధు ఆపాలని ఫిర్యాదు చేయడం దారుణం రైతులంతా కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం సమావేశంలో హరీష్‌ ‌రావు హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ రైతుల పట్ల ఉన్న వ్యతిరేకను మరోసారి చాటుకుందని మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. రైతుబందు పథకం అనేది కొత్త పథకం కాదని.. అలాంటిది ఈ సమయంలో దాన్ని ఆపాలని కాంగ్రెస్‌ ‌పార్టీ…

దేశంలో రైతుబంధు, దళిత బంధు సృష్టించింది కేసీఆర్‌…

లక్ష కోట్లుతో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌… ‌వలసల వనపర్తిని వరి పంటల పర్తిగా మార్చాం… ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌వనపర్తి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతుబంధు. దళిత బంధు పథకాలను సృష్టించింది ఈ కేసీఆర్‌ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వనపర్తి జిల్లా…

ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి

అప్పుడే బతుకులు బాగు పడుతయి ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు… బహురూపులొల్లు వచ్చినట్లు వస్తరు. ఏది పడితే అది చెబుతరు.. తెలంగాణను కాపాడుకోవాలి: సీఎం కేసీఆర్‌ అచ్చంపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ఎన్నికలు వస్తా ఉంటాయి.. పోతా ఉం టాయి…ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. అప్పుడే బతుకులు బాగు పడుతయని తెలం గాణ…

మీరు చెప్పే మాటలకు కాలం చెల్లింది…

షాద్ నగర్   నియోజకవర్గం  లో   కాంగ్రెస్ గెలుపు ఖాయం!!! షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కొత్తూర్ మండలం జేపీ దర్గా, ఇనుల్ నర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారం వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 26:  టిఆర్ఎస్ పార్టీ  చేస్తున్న మోసాలు,అబద్ధాలు…

నేను పోతున్నా…

ఈ పొద్దు ఎళ్ళిపోతున్నా మల్ల ఆ దినాలు తిరిగొచ్చినప్పుడు వాటెంట వస్తా… వాటిని తెస్తా! ఎండ కన్నీళ్ళు కారుస్తోంది వాన నిప్పులు కురిపిస్తోంది పశువులు పొలిమేర దాటుతున్నయ్‌ ‌నేనుండ ఇగ… పచ్చికలను వెతుక్కుంటా అడువులకు పోతా! ఊరినిండా విగ్రహాలే మనుషుల నిండా అపోహలే పైసల కంపు మురికి కాలువలన్నీ… చెత్తల పండిన కుక్క ఏడుస్తోంది సూర్యుని…

కామారెడ్డి బరిలోనే ఉంటా

కెసిఆర్‌పై పోటీ చేసి గెలుస్తా ఓటమి భయంతో బిఆర్‌ఎస్‌ ‌దుష్పచ్రారం కామారెడ్డి,ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌కెసిఆర్‌ ‌పోటీచేసినా..ఎవరు వచ్చినా..కామారెడ్డి నియోజకవర్గం నుంచే పోటీ చేసి తీరుతానని  మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ అలీ స్పష్టం చేశారు. తాను మరో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారన్న వార్తలను కొట్టి పారేశారు. తన పుట్టుక, చావు కామారెడ్డితోనే ముడిపడి…

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బిజెపి

– మండువ రవీందర్‌రావు తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత మొదటిసారిగా బిజెపి ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచార సభకు శ్రీకారం చుట్టింది. షెడ్యూల్‌కు ముందే  ఈ సభ ఏర్పాటు నిర్ణయం జరిగినప్పటికీ, ఎన్నికల నియమావళి పరిధిలోకి వెళ్ళడంతో కేంద్రం ఎలాంటి తాయిలాలను ప్రకటించే అవకాశం లేకుండా పోయింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన…

అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా

నవంబర్‌ 30‌న పోలింగ్‌…‌డిసెంబర్‌ 3‌న ఫలితాలు నవంబర్‌ 10‌వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ..ఉపసంహకరణ నవంబర్‌ 15 అమల్లోకి వొచ్చిన ఎన్నికల కోడ్‌ న్యూ దిల్లీ, అక్టోబర్‌ 9 : ‌తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఎనికల నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నవంబర్‌ 30‌వ తేదీన పోలింగ్‌ ‌సరుగనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌,…

శరత్కాల చంద్రబింబం

సునామీలు సుడిగుండాలు కొండలు పిండి చేసేది యవ్వనం హద్దులు దాటే పద్దుల కు అడ్డుకట్ట వేసేది వృద్ధాప్యం వాగై వరదై ఉదృతమై ఉప్పొంగే ప్రవాహం యవ్వనం పారి పారి తేరుకున్న నిర్మల నిచ్చల జలం వృద్ధాప్యం అనుక్షణం ఆరాటంలో ఆవిరి అయ్యేది యవ్వనం కాగి కాగి చల్లారిన స్వచ్ఛమైన మైన పాలమీగడలు వృద్ధాప్యం కల్లోల కడలి…