బీఅర్‌ఎస్ తోనే ఆన్ని వర్గాల సంక్షేమం

ఆగం కావద్దు,అలోచించి ఓటు వేయాలి.. తెలంగాణా పై పెత్తనం చేయాలనీ చూస్తున్నారు. వర్ధన్నపేట్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి మంత్రి కెసిఆర్.. వర్థన్నపేట/ఎంజిఎం, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : బీఆర్‌ఎస్ పార్టీ తోనే తెలంగాణా లో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమని ప్రజలు కల్లి బోల్లి మాటలు నమ్మకుండా మూడవసారి కూడా బీఆర్‌ఎస్ కే…








