Tag telugu kavithalu

తెలంగాణ విద్యుత్‌ విచారణ కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌

హైకోర్టు మాజీ చీఫ్  జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ నియామకం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ విద్యుత్‌ విచారణ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ భీమ్‌రావు లోకూర్‌ నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హైకోర్టు సీజేగా, ఆ తర్వాత సుప్రీమ్‌ కోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. సుప్రీమ్‌ కోర్టు ఆదేశాల మేరకు…

వ్యూహాత్మకంగా రైతు రుణమాఫీ అమలు!

హామీలను గట్టెక్కించే యత్నంలో ఆచితూచి అడుగు ఏడు నెలలైనా రుణమాఫీ చేయలేదని బిఆర్‌ఎస్‌ నేతలు గగ్గోలు పెట్టారు. ఇంకెప్పుడు అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రకటించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం అసాధ్యమని, ఈ విషయంలో రేవంత్‌ రెడ్డి యూటర్న్‌ తీసుకుంటారని బిఆర్‌ఎస్‌ నేతలు బలంగా నమ్మారు. అందుకే…

గద్దర్‌ అవార్డులకు మేం సుముఖం: సిఎం రేవంత్‌ ప్రకటనపై స్పందించిన మెగాస్టార్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : విశ్వంభర అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు చిరంజీవి స్పందించారు. సినిమా అవార్డులను పునరుద్దరిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గద్దర్‌ అవార్డులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిపాదనను  ఫిలిం ఛాంబర్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌…

నిరుద్యోగం, ధరల పెరుగుదల, జిఎస్టీలపై చర్చలేవీ?

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా నిత్యం సభలో ప్రధాని మోదీ ఉండడం లేదు. సమస్యలను లేవనెత్తినప్పుడు లేచి సమాధానం ఇవ్వడం బాధ్యత. ఈ సమావేశాల్లో కూడా అధికార పార్టీ తీరు మారడం లేదు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు నింపాదిగా, సమయోచితంగా, ప్రజలు మెచ్చుకునేలా సమాధానాలు ఇవ్వడంలో మంత్రులు విఫలం అవుతున్నారు. నీట్‌పై జరిగిన చర్చలో ఇది కనిపించింది.…

మీది హాఫ్‌ నాలెడ్జ్‌…

అసలు మీకు నాలెడ్జే లేదు… మంత్రి కోమటి రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌ రావుల మధ్య మాటల యుద్ధం మీ దళిత ముఖ్యమంత్రి హావిూ ఏమయ్యింది..? కెసిఆర్‌ ఏం చీల్చుతాడో చూద్దామనే సభకు వొచ్చానన్న మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 27 : బిఆర్‌ఎస్‌ హయాంలో 24 గంటల కరెంట్‌ ఎక్కడ ఇచ్చారో హరీష్‌…

అవినీతికి పరాకాష్ట..

పదేళ్లలతో దోపిడీ చేయని రంగం లేదు గొర్రెల స్కీమ్‌, కేసీఆర్‌ కిట్లు, బతుకమ్మ చీరలు…అనీ స్కామ్‌లే గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి ఇంకా అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించలేరు అసెంబ్లీలో హరీష్‌ రావు వ్యాఖ్యలపై సిఎం రేవంత్‌ ఘాటుగా సమాధానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 27 : పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ అన్ని…

నానీలో ఒదిగిన సముద్రం…

విశాఖ సముద్రమంటే అమితమైన ఇష్టంతో అలల ప్రవాహం వంటి నానీలను శివకృష్ణ  కొక్కుల  రాశారు. సముద్రాన్ని చూసినా, ఊహించినా ఎన్నెన్నో భావాలు మనసుకు తట్టాయన్న కవి తన సంపుటికి సముద్ర నానీలు అని పేరు పెట్టారు. శివకృష్ణ  సముద్రతృష్ణ పేరుతో నానీల నాన్న ఆచార్య ఎన్‌ గోపి పుస్తకానికి రాసిన ముందు మాటలో అలలలో సౌందర్య…

నిర్దుష్ట విధానం లేదు…

బడ్జెట్‌ ఒట్టి డొల్ల..అన్ని రంగాలను మోసం వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలపై అస్పష్టత బడ్జెట్‌పై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తీవ్ర అసంతృప్తి…ప్రభుత్వంపై విమర్శలు ఓటమి తరవాత తొలిసారి అసెంబ్లీకి హాజరు…మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన కెసిఆర్‌ బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ, పారిశ్రామిక,…

సింగరేణిని ప్రైవేటీకరించం: కిషన్‌ రెడ్డి

న్యూదిల్లీ  జూలై24 : : సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి కిషణ్‌ రెడ్డి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. దేశంలో ఏ బొగ్గుగనినీ ప్రైవేటుపరం చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు.ప్రైవేటీకరణ…