Tag telugu kavithalu

కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని… ప్రజలు ఎదురు చూస్తున్నారు

ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది ఎన్నికల తరువాత హొకేసీఆర్‌ ‌కు ఫామ్‌ ‌హౌసే రెస్ట్ ‌హౌస్‌ బీజేపీకి బీఆరెస్‌ ‌బీ టీమ్‌ ‌లా వ్యవహరిస్తోంది కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తాండూర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ హొపదేళ్లయినా…

కాంగ్రెస్‌ ‌పార్టీతోనే బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల అభివృద్ధి

: కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్‌ 28 : ‌దేశం, రాష్ట్రంలో ఏకైక సెక్యులర్‌ ‌పార్టీ కాంగ్రెస్‌ ‌పార్టీనని కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలు,  మైనార్టీ వర్గాలు మరింత బలోపేతం అయి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి…

ఉమ్మడి నిజామాబాద్‌లో కారుజోరు

కెసిఆర్‌ ‌పోటీతో ఊరూరా ప్రచారహోరు… గతంలో ఎప్పుడూ కానరాని హుషారు ప్రచారంలో వెనకబడ్డ కాంగ్రెస్‌, ‌బిజెపి నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లా బిఆర్‌ఎస్‌లో జోష్‌ ‌నెలకొంది. కామారెడ్డి బరిలో బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ ‌పోటీకి దగడంతో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని ఉత్సాహం కానవస్తోంది.కామారెడ్డి పోటీ ప్రభావం కాస్తా ఉమ్మడి…

తొమ్మిదేండ్ల ప్రగతి నివేదన ప్రజామోదం..!

తెలంగాణ ఉద్య మంలో నీళ్లు, నిధులు, నియా మకాలు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న స్వరా ష్ట్రంలో ఉద్యమ నేత, నేటి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు ఉద్యమ సమయంలో ఎలాగైతే తెలం గాణ అవసరం ఎందుకో నిరం తర చర్చ జరిగిలా ఆనాడు బహిరంగసభలు నిర్వహించి, తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని విశ్వం వ్యాప్తం…

నాటి సరస్వతి నిలయాలు నేటి అజ్ఞాన కేంద్రాలు

ప్రభుత్వం అశాస్త్రీయమైన విధానాలు, జీవం లేని విద్య ప్రమాణాలుతో నైపుణ్యం లేని సమాజాన్ని తయారు చేస్తూనే  ఉంది.  ఉద్యోగాలు లేక కాదు అందుకు తగ్గ పని చేసే వాళ్ళు లేక. ప్రభుత్వ విశ్వ విద్యాల యాలల్లో దశాబ్ద కాలంగా శ్మశాన ప్రశాంతత నెలకొంది. ప్రభుత్వం విశ్వ విద్యాలయాల్లో నియామకాలు మరచి పదిహేను సంవత్సరాలయ్యింది. మెరుగైన జీతాలు…

అరణ్యపర్వం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి విదురుని ధృతరాష్ట్రుడు పిలిపించాడు. ఆయన మనస్సులోగిలి ఉంది. నా రాజ్యానికీ, నా పిల్లలకూ ఎలాంటి ఉపద్రవం రాకుండా మార్గం చెప్పు అన్నాడు. విదురుడు తన మనస్సులోని మాట చెప్పాడు. రాజ్యం సుఖశాంతులతో వుంది. ప్రజాభిమానాన్ని చూరగొనాలన్నా ప్రభువులైన వారు ధర్మపథాన సత్యబద్దులై నడవాలి. మీరు పాండవులను పిలిపించి వారి…

సరిహద్దులు లేని సామాజిక మాధ్యమాలు

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ, నిత్య నూతన ఆవిష్కరణలు చోటు చేసుకుం టున్న తరుణంలో ప్రచార ప్రసార మాధ్యమాలలో విప్లవాత్మక మార్పులు క్షణక్షణం జరుగు తున్నాయి. వాటన్నిటి కన్నా ప్రస్తుతం నిరక్షర గ్రామీణుల నుండి నిరంతర పరిశోధకుల వరకు చేతిలో అందుబాటు లోకి వచ్చాయి. అధునాతన సెల్‌ ‌ఫోన్లు, వాటి ద్వారా ప్రధాన స్రవంతిలోని మీడియాను…

బీఅర్‌ఎస్‌ ‌తోనే ఆన్ని వర్గాల సంక్షేమం.

వర్థన్నపేట/ఎంజిఎం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28  : ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తోనే తెలంగాణా లో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమని ప్రజలు కల్లి బోల్లి మాటలు నమ్మకుండా మూడవసారి కూడా బీఆర్‌ఎస్‌ ‌కే ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్‌ అన్నారు.శుక్రవారం వర్ధన్నపేట నియోజక వర్గ ప్రజా ఆశీర్వాద సభ లో పాల్గొన్న…

ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో భారీగా చేరిన వెల్టూర్‌ ‌గ్రామస్తులు, యువకులు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ‌సదాశివపేట మండలం వెల్టూర్‌ ‌గ్రామంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ ‌పార్టీలో శుక్రవారం భారీగా చేరిన యువకులు గ్రామస్తులు  చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలుపు నకు  కృషి చేస్తామన్నారు.  ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ గారు చెప్పిన్నవని అమలు…