Tag telugu kavithalu

పొత్తుల పేరుతో టిజెఎస్‌ ‌మనుగడ ప్రశ్నార్థకం..

చెయ్యి గుర్తుతో మరోసారి చెయ్యి కలిపిన అగ్గిపెట్టె పార్టీ అగ్గి రాజేయకుండానే పోటీనుండి నిష్క్రమించడాన్ని వీర తెలంగాణ అభిమానులకు మింగుడు పడకుండా ఉంది.  కనీసం ఒక్క స్థానంలోనైనా పోటీ చేయనప్పుడు ఇక రాజకీయ పార్టీగా కొనసాగడం దేనికన్న ప్రశ్న ఎదురవుతున్నది. తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకూడా ఈసారికి తెలంగాణలో పోటీ లేదంటూ ఆ పార్టీ తీసుకున్న…

మోసం కేసీఆర్‌ ‌నైజం

మాట తప్పడం ఆయనకు అలవాటు బిజెపి బి టీం బిఆర్‌ఎస్‌ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్‌ ‌ఖర్గే ‌ప్రజలకు హామీలిచ్చి మాట తప్పడం మాత్రమే కాక అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్‌ ‌లక్షణమని  ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆరోపిం చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో…

నేటి చరిత్ర

కార్పొరేట్‌ ‌లకి రేట్లు కడుతూ వారి ఋణాల మాఫియా కి వెన్నుదన్నుగా నిలిచి మాఫీ చేస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి రాబడి ఎక్కడ? ప్రభుత్వ ప్రతినిధులను రాత్రికి, రాత్రే సూటుకేసులతో కొనేస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి ఆదారం ఎక్కడ? నాయకుల విలాసాల కోసం సర్కారు ఖజానాకు గండి కొట్టి పల్లకీలు మోస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి ఆసరా ఎక్కడ? ప్రతిసంవత్సరం…

బిజెపి ఊసే లేదు.. పవర్‌ .. ‌పథకాలే ప్రథాన ఎజండాగా..

‌కాంగ్రెస్‌ ‌టార్గెట్‌గా ముగిసిన మూడు సభలు ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తి, ఆలేరు శాసనసభ నియోజకవర్గాల్లో  బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌  ‌సుడిగాలి పర్యటన చేశారు. ఈ మూడు సభల్లో కూడా అసంఖ్యాక జనం హాజరవడాన్ని చూసి, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్ధులు…

సమైక్యతా మూర్తి మన సర్దార్‌

నేడు ‘‘సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి’’ సువిశాల భారతానికి పునాదులు వేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, నికార్సైన రాజకీయ నాయకుడు, న్యాయవాది, బర్దోలీ పోరాట యోధుడు, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, తొలి హోంశాఖామంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ జవేరీభాయ్‌ పటేల్‌ 31 అక్టోబర్‌ 1875న నాడియాడ్‌ గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో లడ్బా పటేల్‌, జవేర్‌భాయ్‌…

మోసానికి మారుపేరు.. నాటకాలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌కాంగ్రెస్‌

కార్యకర్తలు బేధాభిప్రాయాలు లేకుండా పని చేయాలి: మంత్రి హరీష్‌ ‌రావు స్టేషన్‌ ‌ఘనపూర్‌ , ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌మోసానికి మారుపేరు.. నాటకాలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అని మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. శనివారం జరిగిన స్టేషన్‌ ‌ఘనపూర్‌ ‌నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్‌ ‌టికెట్లు ఇచ్చాక పట్టపగలు దొరికిన దొంగ…

కాంగ్రెసు కు జై కొట్టిన లోకారెడ్డి బ్రదర్స్

‌జగ్గారెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న గొల్లపల్లి సర్పంచ్‌, ‌నాయకులు సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28:‌ సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్‌ ‌మండలం గొల్లపల్లి సర్పంచ్‌ ‌మమతతో పాటు యువ నాయకులు విష్షు వర్ధన్‌ ‌రెడ్డి, శ్రీకాంత్‌ ‌రెడ్డిలతో పాటు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలు శనివారం కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే…

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,అక్టోబర్‌ 28ః ‌దేశంలో ప్రతి యేటా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. నేషనల్‌ ‌క్రై ‌రికార్డస్ ‌బ్యూరో డేటా ప్రకారం 2019లో దేశవ్యాప్తంగా 1,39,123 మంది ఆత్మహత్యలు చేసుకోగా, వీటిలో 14,019 మంది నిరుద్యోగులే. 2018లో 1,34,516 మంది ఆత్మహత్య చేసుకోగా, వీరిలో 12,936 (9.6 శాతం) నిరుద్యోగులు. 2017లో 1,29,788 మంది ఆత్మహత్య…

మరో హైటెక్‌ ‌సిటిగా మహేశ్వరం

ఈ ప్రాంతానికి త్వరలో మెట్రోరైలు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం అర్బన్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 28: ‌మహేశ్వరం మరో హైటెక్‌ ‌సిటీగా మారబోతుందని ఈ ప్రాంతానికి పరిశ్రమలు, మెట్రోరైలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో బి.ఆర్‌.ఎస్‌‌పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హజరై మండల…