Tag telugu kavithalu

నేడు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్‌ ‌యోజన డబ్బులు

Paddy

ఝార్ఖండ్‌ ‌నుంచి విడుదల చేయనున్న ప్రధాని ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌నవంబర్‌ 14 : ‌నేడు పిఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజన పథకం కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. బుధవారం ప్రధాని మోదీ ఝార్ఖండ్‌ ‌నుంచి ఉదయం 11.30 గంటలకు లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ నిధులను విడుదల చేయనున్నారు. 15వ విడతగా అర్హులైన…

 అనంత మహిమాన్వితం… కార్తీక మాసం

కార్తీకమాసం అన్ని మాసములలో, అత్యంత పవిత్రమైనదిగా భావించ బడుతున్నది. ‘న కార్తీక సమో మాస’ అని అత్రి మహాముని వచనము. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్ధం. కార్తీక మాసంలో చేయదగిన పుణ్య కార్యక్రమాలలో నదీ స్నానం, ఉపవాసం, పురాణ పఠనం, శ్రవణం, దీపారాధనం దీప దానం తులసిమాల ధారణం, సాలగ్రామ పూజ, దైవ…

గోరా జీవిత సర్వస్వం హేతువాదానికే అంకితం…

నేడు నాస్తిక వాది గోపరాజు జయంతి హేతువాదం అనే తాత్విక విధానాన్ని విశ్వసించి అనుసరించే వారిని హేతువాదులు అంటారు. హేతువు అంటే కారణం అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా విశ్వసించకుండా దానికి కారణాలను అన్వేషించడం లేదా ఆరా తీయడాన్ని హేతువాదం అంటారు. జ్ఞానానికి లేదా ఋజువుకు ‘‘హేతువు’’ లేదా ‘‘కారణం’’ అనేది మాత్రమే…

సరస్వతి కొలువైన దేవాలయాలు

(నవంబర్‌ 14 – 20 ‘జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు’ సందర్భంగా…) భారత గ్రంథాలయ సంఘం, ఐఎల్‌ఏ చొరవతో 1968 నుంచి ప్రతి ఏట పండిట్‌ నెహ్రూ జన్మదినం సందర్భాన్ని ఆసరాగా చేసుకొని 14 – 20 నవంబర్‌ తేదీల్లో దేశవ్యాప్తంగా ‘‘జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు’’ ఘనంగా నిర్వహించుట ఆనవాయితీగా మారింది. విజ్ఞాన వితరణలో గ్రంథాలయాల విశేష…

హరిత షాపింగ్‌తో పర్యావరణ పరిరక్షణ!

అంతర్జాల ఆవిష్కరణతో భూమి కుగ్రామంగా మారింది. క్రెడిట్‌ కార్డులు, ఆన్‌లైన్‌ షాపింగ్స్‌, అమెజాన్‌/ఫ్లిప్‌కార్ట్‌ షాపింగ్‌ ఆర్డర్స్‌, పండుగ డిస్కౌంట్స్‌, ఆకర్షణీయ ఆఫర్లు, ఒకటి కొంటే రెండు ఉచితాలు లాంటి వ్యాపార జిమ్మిక్కులతో అనాలోచిత వినియోగదారులు తెలియకుండానే పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నారు. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌ ఆర్డర్ల ద్వారా బండెడు అవసర/అనవసర వస్తువుల కొనుగోళ్లు చేస్తూ…

మధుమేహ చికిత్సకు చేరువ!

 నేడు ప్రపంచ మధుమేహ దినం… భారతదేశాన్ని ప్రపంచ మధుమేహ రాజధాని అంటరు. ప్రపంచంలోని మధుమేహ వ్యాధి గ్రస్తులలో 17 శాతం భారత్‌ లోనే ఉన్నరు. భారతదేశంలో 10 కోట్ల పైచిలుకు వయోజనులు మధుమేహంతో బాధ పడుతున్నరు. 13 కోట్లకు పైగా వ్యాధి సమీప దశలో ఉన్నరు. వ్యాధి గ్రస్థులలో సగం మందికి తమకు జబ్బు ఉన్నట్లు…

దీపావళి…. లక్ష్మీపూజ

దీపమాలికలతో లక్ష్మికి నీరా జనమీయబ డే దినం కావటం వల్ల దీపావళి అని నామాంకిత jైునది. నరకలోక వాసులకై దీప ం ఆవళి కల్పించే దినం కనుక దీపావళి అని వాడుక లోని వచ్చింది. దీపావళి అంటే దీపాల సమూహం. హిందూ మత సంప్రదాయానికి దీపావళి పర్వం ఒక చిహ్నం. రాక్షస రాజు బలి చక్రవర్తిని…

మైత్రేయుడు ఉపదేశం

బాలల భారతం -డా.పులివర్తి కృష్ణమూర్తి యుద్ధానికి కూడా సన్నద్దుడైనాడు. ఆ సమయంలో వేద వ్యాస మహర్షి తన దివ్యదృష్టితో విషయం తెలుసుకుని వచ్చి, యుద్ద ప్రయత్నం మానుకోమన్నాడు.  పాండవులతో విరోధం మంచిది కాదన్నాడు. పుత్రప్రేమతో ధృతరాష్ట్రుడు ఏమీ చేయలేకుండా ఉండానన్నాడు. మైత్రేయుడనే మునివచ్చి శ్రేయస్సాధకమైన మార్గం చూపిస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు. కామ్యకవనంలో వున్న పాండువులను మైత్రేయుడనే…