Tag telugu kavithalu

సాక్షిగా నేను… సాక్ష్యంగా నీవు

నాకు దగ్గరగా ఉండాలని నీకు లేదని…. దూరాన్ని ఇష్టపడితే ఏమి చేయగలను? నీవు చేసే పనికి మనసు ఏమి చేస్తుంది? మనిషిలో ‘‘బాధ’’ గా మనసులో శాశ్వతంగా….. కొన్ని జ్ఞాపకాలు ‘‘సాక్షిగా నేను’’ ఎన్నో కన్నీటికలల ‘‘సాక్ష్యంగా నీవు’’. నీ చివరి మాటతో మౌనంతో చచ్చిపోతుంది.   -సుభాషిణి వడ్డెబోయిన 6303747030 

నీవు…

మనసైన వేళలో ముసిరిన ఊహకు విరిసిన ఊసుకు ప్రభవించిన ఉదయని నీవు. నీ నీడలో, అడుగడుగులో ఎంత మోసినా అలుపు రాని నిజం నీవు. చిక్కని పాలలో వెచ్చని పాల నరుగులా చక్కని నవ్వులో పచ్చని  స్వేచ్ఛవు నీవు విప్పారిన మనసులో విరబూసిన మమతలా పురివిప్పిన అందంలో కళవిరిసిన కాంతి నీవు. మాట లేకుండా మ్రోగే…

తస్మాత్‌ జాగ్రత్త..!

ఎన్నికలొచ్చాయంటే… నాయక గణం రంగురంగుల జెండాలతో హోరెత్తెంచే ప్రచారాలతో రకరకాల వాగ్దానాలు, హామీలు గుప్పిస్తూ ప్రత్యక్షమై పోతుంటారు! ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ విచిత్ర ఆహార్యాలతో ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ కుటిల పన్నాగాలు పన్నుతూ జనాన్ని ఉచితహామీల ఎత్తుగడలతో ఆశల సుడిగుండాల్లో దించి ఓట్లు దండుకొనే ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తుంటారు!! నేడు విలువలు విలుప్తమై…

తెలంగాణ అధికార పీఠం పునాదిపై ఆకాశ సౌధం ఆశలతో బిజెపి..

లీడ్ -1 వస్తున్న సర్వేలు, అందుతున్న నివేదికలు చూస్తుంటే హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లకు మ్యాజిక్‌ ఫిగర్‌ రాకుండా సీట్లు ఈ ఎన్నికల్లో వస్తే అప్పుడు తామే కింగ్‌ మేకర్‌ అవుతామని కమలం పార్టీ భావిస్తుంది. కేసీఆర్‌ ఎటూ కాంగ్రెస్‌ తో కలవరు.…

భావోద్దీపనలు…

వేనవేల ఉద్వేగాలను, ఆనందాశ్రువులను, వెలుగు చీకట్ల జీవనగతులను ఒడిసిపట్టి  కొత్త చైత్రాన్ని పూయించి మున్ముందుకు నడిపించే శక్తి ఖచ్చితంగా కవిత్వానికి ఉంది. ఉదయాల్ని దిద్దించే తూర్పుగుండెలా  కాంతిని వెదజల్లుతూ అప్రతిహతంగా దూసుకెళ్లే శబ్దవేదిలా కవిత్వం మనిషికి జ్ఞానదిశను నిర్దేశిస్తుంది. దేశీయత, కవితాత్మకత, మానవతల ముప్పేటహారంలా అల్లుకొన్న అనుభవ పరిమళం లాంటి కవిత్వాన్ని వర్ధమాన కవయిత్రి ఎన్‌…

కౌంట్‌ డౌన్‌..07 ‌ప్రజా‘తంత్రం’

ఆఖరి ఘట్టానికి గంట గణగణ బరిలో నిలిచిన వారికి దడదడ వార్‌ ‌వన్‌ ‌సైడ్‌ ‌కాదని గుసగుస వోటరు నాడి పట్టాలని తహతహ గడప గడపకు నేతలు గిరగిరా ఆపసోపాలపై లోలోన విసవిస క్షేత్రస్థాయిలో పరిస్థితి కుతకుత ఇప్పట్లో చల్లారేలా లేదు భగభగ – వి.రమేష్‌ ‌బాబు భారతీయ జనతా పార్టీ జాతీయ  అధ్యక్షుడు జె.పీ…

తొమ్మిదేళ్ల పాలనలో వేలకోట్ల అప్పులు

రాష్ట్రాన్ని కేసీఆర్‌ ‌భ్రష్టు పట్టించారు రాష్ట్ర విభజన సమయంలో ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చారు తెలంగాణకు రావాల్సిన డబ్బును కేంద్రం ఎప్పుడూ ఆపలేదు ‘మీట్‌ ‌ది గ్రీట్‌’ ‌కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌కేసీఆర్‌ ‌బంగారు తెలంగాణ అని చెబుతూ రాష్ట్రాన్ని…

అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

లెక్కింపు కేంద్రాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్న వృద్ధుల, వికలాంగుల పోస్టల్‌ ‌వోటింగ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌తెలంగాణలో నవంబర్‌ 30‌న జరగనున్న పోలింగ్‌ ‌నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌వ్యాప్తంగా 49…

భూమి చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు

(ప్రజాతంత్ర, ప్రత్యేకప్రతినిధి )  భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందంటారు. కాని, తెలంగాణ రాజకీయాలు మాత్రం ప్రధానంగా భూమిచుట్టూరా తిరుగుతున్నాయి.  వాస్తవంగా ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య నాలుగు అంశాలు నలుగుతున్నాయి. అందులో అందరి నోళ్ళలో ఎక్కువగా నానుతున్నది మాత్రం  ధరణి పోర్టల్‌ వ్యవహారం. ఆ తర్వాత క్రమంలో విద్యుత్‌,…