Tag telugu kavithalu

‘‘గులాబీ గుండెల్లో గుబులు’’

‘ఉద్యమ సమయంలో దేవుడిలాగా కనిపించిన కేసీఆర్‌ ఇప్పుడు మరోలా కనపడుతున్నారని తనకు తన తండ్రి సింగరేణి వారసత్వ ఉద్యోగం వస్తుందని ఆశపడితే 5 ఎకరాల భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందని, ఉద్యోగం రాలేదు దాంతో ఎవరు పిల్లను కూడా ఇస్తలేరని హుజురాబాద్‌ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న చల్లా తిరుపతిరెడ్డి కన్నీళ్లపర్యంతమవుతూ, తన ఎదపై పొడిపించుకున్న కేసీఆర్‌ అనే పచ్చబొట్టును చూపిస్తూ…

కేసీఆర్‌ను ఓడిస్తేనే అమరుల ఆత్మకు శాంతి

కాంగ్రెస్‌ ‌వొస్తుంది.. రైతు బంధు ఇస్తుంది మాల్కాజిగిరి రోడ్‌ ‌షోలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మల్కాజ్‌ ‌గిరి/కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 28:‌తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. రాష్ట్రంలో పోలింగ్‌ ‌బూత్‌ ‌లలో మీరే కథానాయకులుగా మారి కాంగ్రెస్‌ ‌ను గెలిపించండి.. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ ‌ను బొందపెడితేనే అమరుల…

ఉద్యమానికి అండగా నిలిచిన గడ్డ… సిద్ధిపేట

ఎమ్మెల్యేగా గెలిపించి సిఎంను చేసిన గడ్డ గజ్వేల్‌ ‌దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దాను •ఇక్కడి అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు •మరింతగా అభివృద్ద్ధితో ముందుకు… •ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్న కాంగ్రెస్‌ ‌గెలిచేది లేదు…సచ్చేది లేదు •మనకు ఒక్క పని చేయని బిజెపికి వోటేసి తప్పు చేయొద్దు •గజ్వేల్‌లో చివరి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌…

సోనియమ్మగా గౌరవించి ఆదరించారు..కెప్పుడూ రుణపడి ఉంటాను

కాంగ్రెస్‌ను గెలపించాలంటూ కాంగ్రెస్‌ అ‌గ్రనేత సోనియా గాంధీ వీడియో సందేశం న్యూ దిల్లీ, నవంబర్‌ 28 : ‌తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఈ ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికి వారికి రుణపడి ఉంటానని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు…

తెలంగాణలో ముగిసిన ప్రచారం

సైలెంట్‌ ‌మోడ్‌ ‌మొదలయ్యిందన్న ఇసి •ఎలాంటి ప్రచారానికి తావులేదని స్పష్టం •119 అసెంబ్లీ స్థానాలకు బరిలో 2,290 అభ్యర్థులు •మొత్తం వోటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షలు •రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌ ‌రాజు వెల్లడి •నగరంలో అమల్లోకి వొచ్చిన 144 సెక్షన్‌ •‌నేడు, రేపు నగరంలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ…

కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతా

ప్రభుత్వం రాగానే సీఎం ప్రత్యేక సమావేశం పారిశుధ్య, కాంట్రాక్ట్‌ కార్మికులతో భేటీలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ వారితో ముఖా ముఖీ… కలివిడిగా తిరుగుతూ.. సమస్యలను శ్రద్ధతో వింటూ..ఆత్మీయ పలకరింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 28: పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ గెలవగానే.. కార్మికులతో సీఎం…

సాగు చేసే రైతులు ఎందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు?

రాష్ట్రంలో 62 శాతం రైతులు 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారు. మొత్తం రైతు బంధు నిధులలో వాళ్ళకి వచ్చేది పావు వంతే. వీరే ఎక్కువ కౌలు రైతులు కూడా. అయితే 5 ఎకరాలు పైగా సొంత భూమి ఉన్న రైతులు 14 శాతం మాత్రమే అయినా, రైతు బంధు నిధులలో దాదాపు సగం,…

ఆ ‌రెండు పార్టీలు ఆత్మ గౌరవం, సామాజిక తెలంగాణకు అడ్డు

ఈ ఎన్నికల్లో ప్రజలు…ప్రజాస్వామ్యం గెలవాలని బీజేపీ కోరిక •రెండు పార్టీ అవినీతిని ప్రజలు బహిష్కరించాలి •మైనారిటీ, ఎస్‌సి, ఎస్‌టిలను రాష్ట్రపతులను చేసిన ఘనత బిజెపిదే •ప్రచార ఘట్టం పూర్తి…రేపు ప్రజాస్వామ్య పండుగ •అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు ఓడిపోవాలనేదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష •ప్రజలు సునామీలాగా బిజెపికి వోట్లేస్తారు •మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి, బిజెపి…

మీతో నాది కుటుంబ సంబంధం

తెలంగాణలో కాంగ్రెస్‌ ‌తుఫాన్‌ సర్వశక్తులు ఒడ్డి జనం గెలిపిస్తరు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తం ఫామ్‌హౌస్‌ ‌నుంచి కేసీఆర్‌ ‌ను పారదోలుదాం మీకు డబుల్‌ ‌బెడ్రూమ్‌ ‌వొచ్చాయా.. మల్కాజ్‌ ‌గిరి రోడ్‌ ‌షోలో రాహూల్‌ ‌గాంధీ, ప్రియాంకా గాంధీల వాక్యలు   మల్కాజ్‌ ‌గిరి, ప్రజాతంత్ర ,  నవంబర్‌,  28 : ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌తుఫాన్‌…