Tag telugu kavithalu

నెల్లికల్లు ఎత్తిపోతలకు భూసేకరణ అడ్డు కాకూడదు

ఎప్రిల్‌ ‌మాసాంతానికి భూసేకరణ పూర్తి రైతులతో త్వరితగతిన సంప్రదింపులు అటవీ భూములకు అదనపు చెల్లింపులకు ప్రతిపాదనలు సిద్ధం ఐదు చెక్‌ ‌డ్యామ్‌లకు టెండర్ల పక్రియ పూర్తి చేయాలి నెల్లికల్లు ఎత్తిపోతలపై మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగసఖఖ్ట్ 22 : ‌నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి భూసేకరణ ఎట్టి పరిస్థితిలలో అడ్డు కాకూడదని…

మనసు తడి…

విస్తారమైన అధ్యయన పరిజ్ఞానంతో కవిత్వం, కథ, వ్యాసం పరిశోధన, జీవిత చరిత్ర వంటి ప్రక్రియలలో రచనలు చేస్తూ ముందుకు సాగుతున్న ప్రసిద్ధ కవయిత్రి డాక్టర్‌ కొండపల్లి నీహారిణి. ఆలోచన, ఆచరణతో కూడిన అధ్యయనం అందుకు అనుగుణమైన రచనా వ్యాసంగంతో ఆమె పలు విశిష్టమైన రచనలను తెలుగు సాహిత్య ప్రపంచానికి అందించారు. కవిత్వం ప్రధానంగా ఆమె జీవితంలో…

‘‘అద్భుతమైనది …ఆనందయోగమిది ’’

ద్యావరి నరేందర్‌రెడ్డి కలం నుంచి జాలువారిన అద్భుత గజల్‌ వాహిని ‘‘శ్రీలక్ష్మీనారసింహం’’ కవి అంటే సహజంగా సామాజిక అంశాలనో, ప్రకృతి వైపరీత్యాలనో, సామాజిక అసమానతలనో వస్తువుగా ఎంచుకొని కవితలు వ్రాయటం  ఆనవాయితీ. భక్తిభావ లహరిలో తేలియాడుతూ తనకు తాను  తదాత్మీకరణం చెందుతూ  షోడశోపచారాలలోని పూజావిధి విధానాలను ప్రస్తుతిస్తూ అక్షర రూపాన్నిచ్చి గజల్‌ పక్రియగా మలచటం నరేందర్‌…

సీఎం రేవంత్‌ ‌పాపం ప్రజలకు శాపం కావొద్దు

ప్రజా క్షేమం కోసం నేడు యాదాద్రిలో పూజలు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపంగా మారకుండా యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామికి పూజలు చేస్తామని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి పాప పరిహారం కోసం,…

బిజెపి సభ్యత్వ నమోదు ప్రారంభం

లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హాలకు సిఎం రేవంత్‌ ‌తూట్లు పొడిచారని విమర్శ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్21: ‌బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్‌ ‌కార్య క్రమం ప్రతిష్టాత్మకంగా ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌ ‌క్లాసిక్‌ ‌గార్డెన్స్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్య క్రమాన్ని తెలంగాణ బీజేపీ చీఫ్‌ ‌కిషన్‌ ‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్య…

రక్షణ లేని హక్కులు..!

చట్టాల్లో ఉన్న గందరగో ళానికి మినహాయిం పులు తోడైతే శిక్షలు తప్పించుకునే మార్గాలు మనదేశంలో చాలా ఎక్కువ. మరణశిక్ష విధించ దగిన కేసుల్లోనూ  బాల నేరస్థుల పేరిట శిక్షలు తప్పించుకుని కేవలం ఒకటి రెండేళ్లు బాల్యపరిరక్షణ కేంద్రాల్లో గడిపేసి దోషులు బయటపడుతున్నారనేది భారత న్యాయ సంఘం అభిప్రాయం. అందుకే బాలలుగా నిర్వచించే వయస్సును 18 నుండి…

న్యాయవ్యవస్థ స్వతంత్రత నిలిచేనా?

న్యాయవ్యవస్థ స్వతంత్రతపై గత దశాబ్దకాలంగా ఏదో ఒక రీతిన దాడులు జరుగుతునే ఉన్నాయి. ఎప్పటికప్పుడు జవసత్వాలను ఉద్దీపన చేసుకుంటూనే సుప్రీం తన వ్యక్తిగత స్వతంత్రతను, న్యాయవ్యవస్థ ప్రతిష్టను ప్రస్ఫుటింప చేస్తోంది. ఈ క్రమంలో చట్టసభలతోను, పాలనా వ్యవస్థలతోను ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సంయమనం కోల్పోకుండా నిజాయితీని చాటుకుంటూ సర్వోన్నత న్యాయస్థానం తన ఉనికిని కాపాడుకుంటోంది. సమాచార…

ఆంధ్రాలో వేధనకు గురౌతున్న బ్యూరోక్రాట్లు

బ్యూరోక్రాట్లు చట్టానికి లోబడి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు వారథులుగా ఉండాలి. అంతేకాని కీలుబొమ్మలుగా ఉండరాదు. అదే సమయంలో పాలకులు చేసిన తప్పిదాలకు తానా అంటే తందానా అంటూ ముందుకు వెళితే తప్పనిసరిగా బాధ్యతలను విస్మరించినట్లవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో బ్యూరోక్రాట్లలో  ఐపీఎస్‌,  ఐఏఎస్‌ అధికారులను అపహాస్యం చేసే విధంగా అధికారంలోకి వొచ్చిన చంద్రబాబు సర్కార్‌…

కవిత బెయిల్‌పై 27న విచారణ

22న సమాధానం ఇస్తామన్న ఈడీ న్యూదిల్లీ,ఆగస్ట్20(ఆర్‌ఎన్‌ఎ): ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్‌ ‌పిటిషన్‌పై ఈ నెల 22లోగా సమాధానం ఇస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ మంగళవార సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ ‌దాఖలు చేసిందంటూ ఈడీ, సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్‌ ‌జనరల్‌ ఎస్వీ రాజు.. జస్టిస్‌ ‌బీఆర్‌…