పాల్వంచలో బీ హెచ్ ఇ ఎల్ ప్రాజెక్ట్ నిర్మాణ కార్యక్రమం

కాకతీయ కలగూర గంప – 17 పాల్వంచలో బీ హెచ్ ఇ ఎల్ ప్రాజెక్ట్ నిర్మాణ కార్య క్రమంలో ప్రతి రోజూ పని ప్రోగ్రెస్ ను గమనిస్తూ నిర్దిష్ట కాల పరిమితిలో పని జయప్ర దంగా ముగించడానికి ప్రయ త్నించేవాళ్ళం. ప్రతి ఆదివారం కూడా పని జరిగేది. అధిక పీడన వెల్డింగ్ పని కాబట్టి ప్రత్యేక…