నడిపోడు(కథ)

“కేసుపాలయి జైలుకు పోతిరి. తెలంగాణ తెస్తిరి. ఏబీసీడీలు తెచ్చుకుంటిరి. గిన్ని ఉద్దెమాలు జేత్తరి. ఇంకెప్పుడు ? కొడకా! నీ కష్టాల ఆకలి తీరేది” అంటూ నిరాశకు గురైండు సోమయ్య. “నౌకరు జేశెటోళ్ళకు జీతం యాల్లకు అందకపాయే. సదువుకున్న పొలగాళ్ళకు కొలువులు రాకపాయే. మరి వోట్ల కోసం వచ్చే సదువురాని ఆ బందెల్లి గాళ్ళకు పెద్దపెద్ద మంత్రి…
