వరంగల్ కు గాలిమోటరూ, గాలి మాటలూ!

ఎట్టకేలకు వరంగల్ (మామునూరు) విమానా శ్రయం కదలిక ప్రారంభమయింది. రాష్ట్రంలో హైదరా బాద్ (శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత రెండో విమానాశ్రయంగా వరంగల్ విమానా శ్రయం రాబోతున్నది. నిజానికి రెండో ప్రపంచ యుద్ధ కాలానికి ముందే 1930లలో నిర్మాణమైన ఈ విమానాశ్రయం ఇరవయో శతాబ్ది తొలి అర్ధభాగంలో దేశంలో ప్రధానమైన విమానాశ్రయాల్లో ఒకటిగా ఉండిరది. అది…