Tag Telanganardham Special Articles

పోలీసుల సమస్యల మీద కూడ పోలీసు బలప్రయోగమే!

గత గురువారం నాడు తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలలోని కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల నిరసన దీక్షలతో అంటుకున్న నిప్పురవ్వ వారం రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా చెలరేగింది. పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం చూపిన అనాలోచిత, మొరటు స్పందనతో మరింతగా రాజుకుంటున్నది. పోలీసుల పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేక భావనల వల్ల ఈ ఆందోళనను సమర్థించే విషయంలో కొందరికి సంకోచాలు…

నరకాసుర వారసులు!

Feminine power

వీణె జక్కగ బట్ట వెరవెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు పట్టనేర్చె మ్రాకున దీగె గూర్పంగ నేరనిలేమ గుణము నేక్రియధనుష్కోటి గూర్చి సరము ముత్యము గ్రువ్వజాలనియబల యేనిపుణత సంధించె నిశిత శరము చిలుకకు బద్యంబు చెప్పనేరని తన్వి యస్త్ర మంత్రము లెన్నడభ్యసించె.. అని కన్నవారు, విన్నవారు ఆశ్చర్యపడుతుండగా ‘ద్రిజగదభి రామ గుణధామ చారు చికురసీమ సత్యభామ’ సింహగర్జనములు…

You cannot copy content of this page