Tag #TelanganaNews

ఊహించిన ఫలితం ..!

బీఆర్ఎస్‌ వోట్ షేర్‌ దాదాపుగా స్థిరంగా ఉంది..కాంగ్రెస్‌ వోట్‌ షేర్‌ కూడా స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ సారీ ఫలితాలను గమనిస్తే బీజేపీ వోట్‌ షేర్‌ సగానికి పైగా కాంగ్రెస్‌కు బదలాయింపు జరిగింది. ఎన్నికలు జూదం లాంటిది.. ప్రత్యార్థిని ఓడించేందుకు శత్రువు శత్రువు మిత్రులు అవుతారు..జూబ్లిహిల్స్‌లో కూడా అదే జరిగింది. కాంగ్రెస్‌, బీజేపీ ఉమ్మడి శత్రువు.బీఆర్ఎస్‌ ..అందుకే …

మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం 

నల్గొండ జిల్లా, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారు  పరిధిలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం (నవంబర్ 11, 2025) వేకువజామున 1:45 గంటల సమయంలో ఒక ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరుకు హైదరాబాద్ నుండి ప్రయాణిస్తున్న ఈ బస్సులో ఉన్న 29 మంది ప్రయాణికులు సురక్షితంగా తప్పించుకున్నారు. ఇంజిన్…

కవి అందేశ్రీ ఇక లేరు

  రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రచయిత డాక్టర్ అందెశ్రీ సోమవారం తెల్లవారుజామున మరణించారు. అనారోగ్యం కారణంగా తన నివాసంలో కుప్పకూలిపోగా, హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు, ముఖ్యంగా “జయ జయహే తెలంగాణ” గీతం ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని నింపింది. ఆయన…

ప్రలోభాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అవినీతి సొమ్ములను జూబ్లీహిల్స్ లో అడ్డగోలుగా పంచుతున్న కాంగ్రెస్ పార్టీ  ప్రలోభాలకు గురికాకుండా  తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు యూసుఫ్‌గూడ‌లో  రోడ్ భారీ ర్యాలీ కాంగ్రెస్ నాయ‌కుల్లో ఓట‌మి భ‌యం క‌నిపిస్తోంది: కేటీఆర్‌ వోట్ల కోసం ప్ర‌జ‌ల‌ను మోసం చేయాల‌ని చూస్తున్న కాంగ్రెస్‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్…

తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసింది

కాంగ్రెస్ వేసిన పునాదులతోనే హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు -2034 జూన్ వరకూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది – కేటీఆర్ జీవితంలోనే అధికారం అనే రేఖ లేదు. – జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్ దే.. భాజపాకు డిపాజిట్ రాదు – ‘మీట్ ది ప్రెస్‌’లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు…

పెయింటింగ్ ద్వారా ముఖ్య మంత్రి  రేవంత్‌ రెడ్డి కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు 

-ఒక యువ‌చిత్ర‌కారుడి య‌త్నం కొడంగల్ ప్రజాతంత్ర నవంబర్ 7 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పై గుండెల్లో దాచుకున్న అభిమానాన్నికొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సున్నపు అశోక్  తన కుంచెతో ఆవిష్కరించాడు. ముఖ్యమంత్రి తన కొడంగల్ నియోజకవర్గానికి  పలు భారీ ప్రాజెక్టులను సాధించి…

రంగారెడ్డి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – బస్సును ఢీకొట్టిన టిప్పర్, పలువురికి తీవ్ర గాయాలు చేవెళ్ల (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో మరోసారి రోడ్డు ప్రమాదం సంభవించి ఆందోళనకు గురిచేసింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోని హైదరాబాద్‌–బీజాపూర్‌ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. తాండూర్‌ డిపోకు చెందిన ఒక ఆర్టీసీ బస్సును టిప్పర్‌ లారీ ఢీకొట్టడంతో…

తెలంగాణా భవన్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం

తెలంగాణ భవన్ ను హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మణుగూరులో హై టెన్షన్… తెలంగాణ భవన్ లో ఫర్నిచర్ ను దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు మణుగూరు, ప్రజాతంత్ర, నవంబర్ 02: మణుగూరు మండలంలోని తెలంగాణ భవన్ వద్దా హై టెన్షన్ నెలకొంది. . గత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది ఎమ్మెల్యే…

ఒకే కుటుంబం లోని ముగ్గురి హత్య

కుల్కచర్ల మండలకేంద్రంలో ఆదివారం తెల్లవారు జామున 3 గం ల సమయంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య కు పాల్పడిన ఘటన కుల్కచర్లలో చోటు చేసుకుంది. భార్య, కొడుకు, వదినను గొంతు కోసి చంపిన వేపూరి యాదయ్య అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూతురుపైన దాడి చేయగా ఆమె తప్పించుకున్నట్లు తెలుస్తోంది. విషయం…