Tag #TelanganaNews

హైదరాబాద్ మెట్రో రైల్ ను  టేక్ ఓవర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం   

ఫేజ్‌–2లో ఎల్ ఎన్టీ  ఈక్విటీ భాగస్వామ్యాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సూచించినప్పటికీ, ఎల్ ఎన్టీ  రవాణా కాన్సెషన్ ఆస్తుల యాజమాన్యం వ్యాపారం నుంచి నిష్క్రమించినందున సాధ్యం కాదని సీ ఎం డి  వివరించారు. అయితే, ఫేజ్‌–1లో తమ వాటా మొత్తాన్ని రాష్ట్రానికి బదిలీ చేయడానికి సిద్ధమని తెలిపారు. సమావేశంలో ఆర్థిక అంశాలపై విస్తృత చర్చలు…

యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న మాజీమంత్రి హరీష్ రావు.

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి  జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద స్వామివారి పాదాల వద్ద మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ…

నేపాల్‌ను చూసైనా సోయిరాదా.?

 జాతీయ స్థాయి మీడియా ను ‘గోది’ మీడియా గా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకంగా తన ప్రచారం మొత్తం సోషల్ మీడియా పై ఆధారపడి కొనసాగిస్తున్నారు. భారత్‌ జోడో యాత్రలు, భారత్ న్యాయ్ యాత్రలు చేస్తు ప్రజలను చైతన్యం చేస్తుంటే..తెలంగాణలో…

వ‌రంగ‌ల్ ఎంజీఎం హాస్పిట‌ల్‌లో ప‌సికందు మృతి

– నిలిచిన విద్యుత్ స‌ర‌ఫ‌రాల‌ – ఆక్సిజ‌న్ అంద‌కనే మృతి – త‌ల్లిదండ్రుల ఆరోప‌ణ‌ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కెన ఎంజీఎం హాస్పిట‌ల్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిన్న పిల్లల విభాగంలో రెండు నెలల పసికందు మృతి చెందాడు. ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన రెండు నెలల బాబు మూడు రోజుల క్రితం సబ్బు…

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం 

    *జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం *బీఆర్ ఎస్ వైపే వోట‌ర్లు అంటున్న సర్వేలు ? *కనిపించని బిజెపి జెండాలు ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలోని రాజకీయపార్టీలన్నిటి లక్ష్యం ఇప్పుడు జూబ్లీహిల్స్ ‌గెలుపుపైనే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఉపఎన్నిక లిట్మ‌స్‌ ‌టెస్ట్‌లాంటిదని ఆ పార్టీలు…

వైద్యంతో పాటు ప్రేమ‌ను పంచుతున్న హాస్పిట‌ల్‌

– ఈ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ నెల‌కొల్ప‌డం సంతృప్తినిచ్చింది – నా విజ్ఞ‌ప్తిని మ‌న్నించిన సంస్థ‌ – నాణ్య‌మైన వైద్యాన్ని అందిస్తున్న హాస్పిట‌ల్‌ – మాజీ మంత్రి హ‌రీష్‌రావు సత్యసాయి ట్రస్ట్ వాళ్లు చేసే గొప్ప కార్యక్రమంలో ఉడుతా భక్తిగా నేనేదో ప్రయత్నం చేసి ఉండొచ్చు.  లైఫ్ ఇస్ షార్ట్ బట్ ఈ హాస్పిటల్ ఇస్ ఫరెవర్.…

 POCSO న్యాయస్థానం సంచలన తీర్పు

60 ఏండ్ల వృద్దుడు 10 ఏండ్ల బాలికను రేప్  చేసిన ఘటనలో.. 24 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు. నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య(60 సంవత్సరాలు) 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల మైనర్ అమ్మాయి బడికి పోయి వొచ్చి నిద్రపోతున్న సమయంలో ఒక్కతే ఉన్నదని చూసి 28.03.2023 రోజున…

జాగృతి కవిత పై బి ఆర్ ఎస్ పార్టీ వేటు 

  జాగృతి కవిత పై బి ఆర్ ఎస్ పార్టీ వేటు Please subscribe our channel youtube.com/@prajatantra-news తెలంగాణా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ లేఖ విడుదల చేసింది. క్రమశిక్షణ చర్యలంటూ…

ఉద్యోగుల “జంగ్‌ సైరన్‌”

Govt Employees Raise Jung Siren in Telangana Over Pending Demands

ప్రభుత్వ హామీల అమలులో జాప్యం.. ఉద్యోగుల్లో పెల్లుబికుతున్న‌ ఆగ్రహం తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపుతో రాష్ట్రంలో ఉద్యోగులు చేపట్టిన “జంగ్‌ సైరన్‌” ఉద్యమం కేవలం ఒక సాధారణ నిరసనగా కాకుండా, ప్రభుత్వానికి తీవ్రమైన సవాళ్లను విసిరేలా కనిపిస్తోంది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చకపోవడం, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేయడం వంటి…