Tag telangana

జర్నలిజాన్ని రక్షించండి

 గవర్నర్ కు టీయుడబ్ల్యుజె వినతి జర్నలిస్టులంటే ఎంతో గౌరవమన్న తమిళిసై దేశంలో పథకం ప్రకారం నిర్వీర్యమవుతున్న జర్నలిజాన్ని పరిరక్షించడంతో పాటు జర్నలిస్టుల కష్టాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ గురువారం నాడు  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) ప్రతినిధి బృందం రాజ్ భవన్ లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది. మీడియా రంగం పట్ల…

చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉండాలి…

తీన్మార్ మల్లన్న ,తెలంగాణ విఠల్ అరెస్ట్ ను ఖండిస్తూ మానవ హక్కుల వేదిక ప్రకటన విడుదల రాచ కొండ పోలీసు కమిషనరేట్ ఫరిధిలోని ,మేడిపల్లి పోలీసులు తీన్మార్ మల్లన్న అలియాస్ సీహెచ్ .నవీన్ కుమార్ ,ఫ్రీలాన్స్ విలేఖరి తెలంగాణ విఠల్ ను   అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ మానవ హక్కుల వేదిక బుధవారం ప్రకటన విడుదల చేసింది…

ఏది రైతు భరోసా  !!

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఆపద వొచ్చినప్పుడే సహాయచర్యలు గుర్తుకు వొస్తాయి. ప్రతీ సంవత్సరంలాగానే ఈ ఏడుకూడా గత నాలుగు రోజులుగా అకాల వార్షాలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఒక జిల్లా, ఒక ప్రాంతమనికాదు దాదాపు రాష్ట్రమంతా వడగండ్లు, పెనుగాలులతో అతలాకుతలం అయిపోయింది. మరో పదిహేను ఇరవై రోజుల్లో పంట చేతికి వొస్తుందనుకుంటున్న…

కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేసేందుకు సిద్ధం కండి*

  Name(required) Email(required) Website Message Submit *ఆత్మహత్యలు వద్దు..ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం *నిరుద్యోగుల నిరసన దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు “ఆత్మహత్యలు వద్దు..ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. మీ పక్షాన పోరాడుతుంది. కేసీఆర్ పరీక్షలు రద్దు చేయడం కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్నే నిరుద్యోగులు రద్దు చేసేందుకు సిద్ధం కండి. ఉస్మానియా…

చిరు ధాన్యాల  సతీష్ కు నివాళి

వ్యవసాయం ఒక జీవన విధానం గానే కాకుండా ఒక రంగుల పండుగ గా రంగురంగుల బండ్లలో వాళ్ల ఉత్పత్తులు,వాటితో వాళ్ళు వండే వంటలు,తయారు చేసే చిరు ఆహారాలతో  ఒక జాతరతీసి,ప్రతి ఫిబ్రవరి మాసం లో ఊర్లన్ని తిరిగి ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇంకా ఈ సంఘాలు చేసిన చేస్తున్న పనులు చాలా ఉన్నాయి.ఈ పనులకు ఈ సంస్థ…

తప్పు ప్రభుత్వానిది… శిక్ష నిరుద్యోగ యువత కా…?

‘‌గ్రూ-1 పరీక్షకు 2 లక్షల 80 వేల మంది, ఏఈ పరీక్షకు 55 వేల మంది, ఏఈఈ (అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జినీర్‌) ‌పరీక్షకు 80 వేల మంది, డివిజినల్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ (‌డీఏఓ) పరీక్ష దాదాపు లక్ష మంది హాజరయితే త్వరలో నిర్వహించే గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4 ‌పరీక్షల కోసం దాదాపు 14 లక్షల మంది, టౌన్‌…

ఆం‌దోళన వద్దు, అప్రమత్తంగా ఉందాం..

కోవిడ్‌ ‌టీకా తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దు అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా, ప్రికాషన్‌ ‌డోసు తీసుకోవాలి అన్ని పీహెచ్‌సి, యూపిహెచ్‌సిలలో టీకా అందుబాటులో ఉంచాలి రాష్ట్రంలో కొరోనా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష రాష్ట్రానికి మరిన్ని డోసులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం  వివిధ రాష్ట్రాల్లో కొరోనా…

అకాలవర్షం..అపారనష్టం…

నీట మునిగిన పంటలు….మార్కెట్‌ ‌యార్డుల్లో తడిసిన ధాన్యం రైతన్నను నిండా ముంచిన వాన…దిక్కుతోచని స్థితిలో అన్నదాత రాష్ట్ర వ్యాప్తంగా రెండురోజులుగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం    రాష్ట్ర వ్యాప్తంగా రెండురోజుల నుంచి ద్రోణి ప్రభావంతో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలలు పడుతుండడంతో రైతన్నల్లు లబోదిబోమంటున్నారు. వానల కారణంగా పంటలు తడిసి ముద్దవుతున్నాయని ఆందోళన…

గ్రూప్‌ 1 ‌ప్రిలిమ్స్ ‌సహా 4 పరీక్షలు  రద్దు..

మరో రెండు పరీక్షలు కూడా రద్దుచేసే అవకాశం..! తిరిగి జూన్‌ 11‌న గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ వాయిదా పడనున్న గ్రూప్‌ 1 ‌మెయిన్స్…అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం పేపర్‌ ‌లీకేజీ కేసులో సిట్‌ ‌దర్యాప్తు ముమ్మరం….దర్యాప్తులో రాజకీయ నాయకుల ఫోటోలు లభ్యం ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌కీలక…