లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ని కలిసిన సీ ఎం రేవంత్ రెడ్డి బృందం

లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ని శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు . టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మర్యాదపూర్వకంగా కలిసారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిచిన నవీన్ యాదవ్ సహా పలువురు…








