పేదలకు మెరుగైన వైద్యం మా బాధ్యత

డిఎంహెచ్ఓలు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి.. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తున్నాం.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తున్నామని, డిఎంహెచ్ఓ లు ప్రజలకు జవాబుదారీతనం గా ఉండాలని, ప్రైవేటు…








