ఆదివాసులు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలి

ఆర్థిక అభివృద్ధి సాధించాలి, విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఆదివాసుల,గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి -రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జిల్లా ఉన్నత అధికారులకు సూచన ములుగు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27: అడవిని నమ్ముకుని జీవించే నిర్మలమైన మనసు గల ఆదివాసుల, గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని…






