Tag telangana updates

ఇంకెన్నాళ్లీ నదీ జల వివాదాలు !

‘‘ఎగువ రాష్టాల్రను విడిచిపెట్టి, దిగువ రాష్టాల్రను పాత లెక్కల్లోనే తేల్చుకోమనడం అన్యాయం కాక మరోటి కాదు. దీనిని పంచుకోవాల్సి వస్తే ట్రిబ్యునల్‌ అవసరమే లేదు. వర్షపాతం తగ్గి, నదీజలాల లభ్యతలో కొరత ఉండడం సాధారణంగా మారిన ప్పుడు అందుకు తగ్గట్టుగా న్యాయంగా, స్పష్టంగా పంపిణీ జరగాల్సిన అవసరాన్ని ట్రిబ్యునల్‌ ‌గమనంలోకి తీసుకున్నట్టు లేదు. బ్రిజేష్‌ ‌ట్రిబ్యునల్‌…

ఎరుపెక్కిన భదాద్రి

పోడు భూముల సాధనకై కదం తొక్కిన గిరిజన రైతులు భదాద్రిలో సిపిఐ ఆధ్వర్యంలో వేలాదిగా సాగుదారుల ప్రదర్శన అటవీ శాఖ కార్యాలయం దిగ్బంధం భద్రాచలం, మార్చి 14(ప్రజాతంత్ర ప్రతినిధి) : భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలివ్వాలని, 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు…

రాజగోపాల్‌ ‌రెడ్డి కాంట్రాక్టర్‌ ఎంఎల్‌ఏ ‌తలసాని పేకాట మంత్రి

అసెంబ్లీలో కోమటిరెడ్డి వర్సెస్‌ ‌తలసాని బడ్జెట్‌ ‌పద్దులపై చర్చలో అవినీతి ప్రస్తావన ఇద్దరి మధ్యా వాదోపవాదాలు..వారించిన సభ్యులు కోమటి రెడ్డి క్షమాపణలు చెప్పాలన్న కెటిఆర్‌ ‌కోమటి రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌కాంట్రాక్టర్‌ అనడంపై…

తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్‌

ఏ‌ప్రిల్‌ 14‌న రానున్న అమిత్‌ ‌షా, రెండు రోజులు రాష్ట్రంలోనే మకాం చివరి వారంలో జనగాంలో బహిరంగ సభ ? ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఇటీవల నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న బీజేపీ నేతలు తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునే విధంగా…

జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ…!

కాలేజీల విషయంలో రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం దేశవాప్య్తంగా మంజూరు చేసిన 171 కాలేజీల్లో రాష్ట్రానికి ఒక్కటీ ఇవ్వలేదు కేంద్రం తీరుపై అసెంబ్లీ వేదికగా మండిపడ్డ హరీష్‌ ‌రావు బస్తీ దవాఖానాలు పేదలకు గొప్పగా వైద్యసేవలు అందిస్తున్నాయని వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : మెడికల్‌ ‌కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణపై తీవ్ర వివక్ష…

సారా తయారీని కట్టడి చేయలేమా?

“ప్రభుత్వం ఈ సారా తయారీని సామాజిక, ఆర్థిక సమస్యగా గుర్తించి చిత్త శుద్దితో దీనిపై సమరం చేయగలిగితే తప్పకుండా ఈ జాడ్యం నుండి బయట పడవచ్చును.ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం రిహాబిలిటేషన్‌ ‌స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. సారా తయారు చేసే కుటుంబాలు ఆ పనిని వదిలేసి.. ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవడానికి ఈ పథకం కింద రూ.2…

మార్చి 15… ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమా చారాన్ని తెలుసుకొనే హక్కును కలిగి ఉండటమే వినియోగదారుల యొక్క హక్కు అని అర్థం. 1962, మార్చి 15న అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించగా అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ ‌కెనడి అమెరికా ప్రజలకు మొదటిసారిగా నాలుగు…

ఉమ్మడి పాలనలో ప్రభుత్వ వైద్యరంగం విచ్చిన్నం

జిల్లాకో మెడికల్‌ ‌కళాశాల ఇచ్చిన ఘనత మాదే దేశంలోనే అన్ని జిల్లాలలో మెడికల్‌ ‌కళాశాలలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ: ఆరోగ్య శాఖ పద్దుపై చర్చలో మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు వైద్య రంగాన్ని విచ్ఛిన్నం చేసి ప్రైవేటు వైద్య రంగాన్ని ప్రోత్సహించారని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి…

‌ప్రముఖ గేయ రచయిత కందికొండ మృతి

అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస సిఎం కెసిఆర్‌ ‌సహా పలువురి దిగ్బ్రాంతి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 12 : ప్రముఖ గేయ రచయిత కందికొండ(49) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే హాస్పిటల్‌ ‌ఖర్చులు…